- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

"మెరిసే మెరిసే" చిత్రంలోని 'నిన్నే నేనిలా' సెకండ్ సాంగ్ విడుదల !!
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్ గా కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం "మెరిసే మెరిసే". ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.. .. ఇటీవలే రిలీజ్ అయిన 'కనులతో రచించు' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో సంగీత ప్రియులను అలరిస్తుంది. ఇప్పుడు కృష్ణవేణి రచించిన 'నిన్నే నేనిలా' రెండవ లిరికల్ వీడియో పాటని డిసెంబర్ 24న రేడియో సిటీలో విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మెరిసే మెరిసే చిత్రం ఆడియో మార్కెట్లో కి విడుదలైంది.. కార్తీక్ కొడగండ్ల వండర్ ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు..
" ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు గారు రిలీజ్ చేసిన కనులతో రచించు పాట అందరినీ అలరిస్తుంది. ఇప్పుడు నిన్నే నేనిలా పాట కూడా అందరికీ నచ్చుతుంది. సరికొత్త పాయింట్ తో అందమైన రొమాంటిక్ ప్రేమకథతో పవన్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.. అతి త్వరలో మెరిసే మెరిసే చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం... అన్నారు చిత్ర నిర్మాత వెంకటేష్ కొత్తూరి.
నటీనటులు:
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
దర్శకత్వం: పవన్ కుమార్. కె
కెమెరామెన్: నగేష్ బన్నెల్
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- The Second Song Ninne Nenila From The Movie Merise Merise Has Been Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.