Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-to-completely-change-the-story-of-lucifer-for-chiru93674f9c-c2b9-4c32-8887-b5d11cd8fb5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-to-completely-change-the-story-of-lucifer-for-chiru93674f9c-c2b9-4c32-8887-b5d11cd8fb5d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం కొన్నిదశాబ్దాలు గడిచి పోతున్నప్పటికీ ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరమై ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి మెగాస్టార్ లో ఎలాంటి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పటికే 151 పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడైనాchiru;chiranjeevi;sam;samantha;cinema;blockbuster hit;hero;khaidi.;khaidi new;sam mendesఆ సినిమా ఫ్లాప్ కావడంతో వెక్కి వెక్కి ఏడ్చాను : చిరంజీవిఆ సినిమా ఫ్లాప్ కావడంతో వెక్కి వెక్కి ఏడ్చాను : చిరంజీవిchiru;chiranjeevi;sam;samantha;cinema;blockbuster hit;hero;khaidi.;khaidi new;sam mendesSat, 26 Dec 2020 16:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం కొన్నిదశాబ్దాలు గడిచి  పోతున్నప్పటికీ ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరమై ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి  మెగాస్టార్ లో ఎలాంటి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పటికే 151 పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడైనా కనిపించారు అంటే అక్కడ ఎంత సందడి సందడి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరకు 151 సినిమాల్లో నటించగా ఇక 151 సినిమా లలో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉంటాయి. మరికొన్ని నిరాశపరిచిన క్లబ్ సినిమాలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే హీరో కెరియర్ లో అయినా సరే ఇలా హిట్టు  అనేది సర్వసాధారణం. అయితే మెగాస్టార్ నటించిన కొన్ని సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేక చివరికి ఫ్లాప్  అయింది అన్న విషయం తెలిసిందే.



 చిరంజీవి కెరీర్లో ఇలా భారీ అంచనాల మధ్య ఈ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది అని ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేట  సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా చేసినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ కరువైంది. కాగా సినిమా ఫ్లాప్ అయిన ఎంతగానో ఏడ్చాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్  కార్యక్రమంలో గెస్ట్ గా  ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మిమ్మల్ని ఏ సినిమా కన్నీళ్లు పెట్టించింది అన్న ప్రశ్నకు.. వేట సినిమా ఫ్లాప్ కావడం కన్నీళ్లు పెట్టించింది అంటూ చెప్పుకొచ్చాడు


ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?

నునుపైన" ముఖ చర్మాని"కి ఆరోగ్య చిట్కాలు.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>