PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newse82fc5d8-f9a7-4cae-a372-3aeacd0057d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newse82fc5d8-f9a7-4cae-a372-3aeacd0057d8-415x250-IndiaHerald.jpg ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ఆయన పాలనలో ఏ కార్పొరేట్ సంస్థ రైతుల భూములను లాక్కోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.గత నెల రోజులుగా కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు విరమించబొమని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే వీటిపై కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పందించారు. latest news;amit shah;narendra modi;amith shah;congress;minister;letter;central government;corporateమోడి పాలనలో అలా ఎప్పటికీ జరగదు..:అమిత్ షా !!మోడి పాలనలో అలా ఎప్పటికీ జరగదు..:అమిత్ షా !!latest news;amit shah;narendra modi;amith shah;congress;minister;letter;central government;corporateSat, 26 Dec 2020 10:00:00 GMT ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉన్నంత వరకు ఆయన పాలనలో  ఏ కార్పొరేట్ సంస్థ రైతుల భూములను లాక్కోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.గత నెల రోజులుగా కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు విరమించబొమని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే వీటిపై కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పందించారు.

డిల్లీలో కిషన్ భాగ్ లో ఆయన మాట్లాడుతూ ..కొత్త చట్టలలో రైతులకు మద్దతు ధర ఉండదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త చట్టల్లో కూడా  కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని, మండీలు మూసివేయబోమని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లోని ఏ ప్రొవిజన్ అయినా తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు రైతు సంస్థలకు అనిపిస్తే కనుక చర్చించేందుకు మోదీ ప్రభుత్వం ఎప్పుడు సిద్దంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.

కనీస మద్దతు ధర, వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసే అబద్ద వ్యాఖ్యలు నమ్మవద్దని ఆయన తెలిపాడు. రైతులకైనా,ప్రతిపక్షాలకైనా కొత్త చట్టలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు.


తలైవాని కల్సిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ...!?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>