AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/bajaj-chethakaee9298e-f751-4182-aa7a-68b80f61e7eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/bajaj-chethakaee9298e-f751-4182-aa7a-68b80f61e7eb-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆటో మొబైల్ కంపెనీల లో ప్రత్యేక స్థానాన్ని అందుకున్న కంపెనీ బజాజ్.. ఈ కంపెనీ నుంచి ఎన్నో వాహనాలు మార్కెట్ లోకి విడుదల చేశారు.. స్కూటర్లు, ఆటోలు మాత్రం ప్రేక్షకాదరణ పొందాయి. ఇక పోతే ఇప్పుడు మరోసారి జనాల్లో మంచి టాక్ ను అందుకున్నాయి.. అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది.. ఎప్పటి లాగే మంచి డిమాండ్ ను కూడా పొందిందిం.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. bajaj chethak;auto;bike;vegetable marketమళ్లీ అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న బజాజ్ చేతక్..ధర ఎంతంటే ?మళ్లీ అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న బజాజ్ చేతక్..ధర ఎంతంటే ?bajaj chethak;auto;bike;vegetable marketSat, 26 Dec 2020 04:00:00 GMT ఆటో మొబైల్ కంపెనీల లో ప్రత్యేక స్థానాన్ని అందుకున్న కంపెనీ బజాజ్.. ఈ కంపెనీ నుంచి ఎన్నో వాహనాలు మార్కెట్ లోకి విడుదల చేశారు.. స్కూటర్లు, ఆటోలు మాత్రం ప్రేక్షకాదరణ పొందాయి. ఇక పోతే ఇప్పుడు మరోసారి జనాల్లో మంచి టాక్ ను అందుకున్నాయి.. అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది.. ఎప్పటి లాగే మంచి డిమాండ్ ను కూడా పొందిందిం.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..



అయితే ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.. ఈ మేరకు బజాజ్ కూడా మరో కొత్త వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది..అయితే ఈ మోడల్‌ను కూడా జనాలు ఆదరిస్తున్నారు. బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ చేతక్‌ను ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. అయితే కరోనా వల్ల అన్ని వాహనాల విక్రయాలు ఆగిపోయాయి. ఈ కంపెనీ స్కూటర్లు వచ్చిన మొదట్లో మంచి డిమాండ్ ను పొందలేకపోయాయి.. అయితే ఈ బైక్ అన్నిటితో పోలిస్తే అమ్మకాలు కాస్త ఎక్కువ అనే చెప్పాలి..


నెలల కాలంలో ఏకంగా 800 ఎలక్ట్రిక్ చేతక్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఆ సంఖ్య తక్కువే కావచ్చు, కానీ ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోలిస్తే ఎక్కువే. ఎందుకంటే గత 3 నెలల కాలం లో టీవీఎస్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాను కేవలం 138 యూనిట్లనే విక్రయించింది. దీంతో బజాజ్ కు మంచి డిమాండ్ ఉందని తెలుస్తుంది.. 3 కిలోవాట్ల బ్యాటరీని అందించారు.. ఇంజిన్ 16ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.44 బీహెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. స్కూటర్ కు 4 గంటల లో ఛార్జింగ్ పెట్టవచ్చు.. నడిపిస్తే ఏకంగా 95 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మార్కెట్ లో ఈ స్కూటర్ ధర వచ్చేసి 1.15 లక్షలు ఉంటుంది..




డిసెంబ‌ర్ 26వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా...?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>