Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudfa86ccbb-7d7e-4723-b5ae-01a38f55ebc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudfa86ccbb-7d7e-4723-b5ae-01a38f55ebc4-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది అనే విషయం తెలిసిందే. ఓవైపు ప్రాణ భయాన్ని కలిగించడమే కాదు మరోవైపు ఉపాధి లేకుండా చేసి చివరికి దుర్భర స్థితిని గడిపే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది కరోనా వైరస్. ఎంతో మంది జీవితాలను చీకట్లోకి నెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ సంక్షోభం సమయంలో పేదలు వలస జీవులందరూ దుర్భర స్థితిని గడిపారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ముఖ్యంగా పేద దేశాలలో అయితే మరింత దుర్భరంగా మారిపోయింది పరిస్థితి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని ప్రజల పరిస్థితి కరోనాfraud;jeevitha rajaseskhar;kenya;school;sex;coronavirus;santoshamకరోనా ఎఫెక్ట్.. సెక్స్ వర్కర్ గా మారిన యువతి.. చివరికి..?కరోనా ఎఫెక్ట్.. సెక్స్ వర్కర్ గా మారిన యువతి.. చివరికి..?fraud;jeevitha rajaseskhar;kenya;school;sex;coronavirus;santoshamSat, 26 Dec 2020 12:00:00 GMTకరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది అనే విషయం తెలిసిందే. ఓవైపు ప్రాణ భయాన్ని కలిగించడమే కాదు మరోవైపు ఉపాధి లేకుండా చేసి చివరికి దుర్భర స్థితిని గడిపే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది కరోనా  వైరస్. ఎంతో మంది జీవితాలను చీకట్లోకి నెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ సంక్షోభం సమయంలో పేదలు వలస జీవులందరూ దుర్భర స్థితిని గడిపారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ముఖ్యంగా పేద దేశాలలో అయితే మరింత దుర్భరంగా మారిపోయింది పరిస్థితి.



 ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని ప్రజల పరిస్థితి కరోనా సంక్షోభం సమయంలో వర్ణనాతీతంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యా దేశంలో కొందరు కరోనా వైరస్ సంక్షోభం సమయంలో తినడానికి తిండి లేక చివరికి పున్నామ నరకం లోకి వెళ్లారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 19 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువతి.. తన కుటుంబాన్ని పోషించేందుకు ఇతర ఉపాధి లేకపోవడంతో సెక్స్ వర్కర్ గా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఇతర ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేది అర్థం కాని యువతి చివరికి సెక్స్ వర్కర్ గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన ఆ యువతి సెక్స్ వర్కర్ గా మారి  వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ చూసుకుంటూ వచ్చింది.  ఇటీవల మీడియాతో తన బాధను వెలిబుచింది  యువతి గర్భం రాకముందు చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్కూల్ కి వెళ్తూ ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కుటుంబ పోషణ కూడా చూసుకునేదానిని అని  చెప్పింది యువతి. గతంలో కరోనా వైరస్ సంక్షోభం రాకముందు అందరి విద్యార్థుల లాగానే స్కూల్కి వెళ్లి చదువుకుని... ఆటలు పాటలతో సంతోషంగా ఉన్న యువతీ కరోనా వైరస్ రాకతో ఒక్కసారిగా చీకటి జీవితం లోకి వెళ్లి పోయింది. ప్రస్తుతం గర్భందాల్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న యువతికి సహాయం చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.


బీజేపీ నేత హత్య.. జిల్లాలో టెన్షన్ టెన్షన్!

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>