Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-narender-modi-fire-on-oppsition-partys-on-farmers-protestbfe82b5c-4b52-48ee-bd84-7e982a1b7d87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-narender-modi-fire-on-oppsition-partys-on-farmers-protestbfe82b5c-4b52-48ee-bd84-7e982a1b7d87-415x250-IndiaHerald.jpgఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ చట్టాల ను సవరించి నూతన వ్యవసాయ చట్టాల ను తీసుకొచ్చింది. అయితే నూతన వ్యవసాయ చట్టాల పై అటు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా.. విమర్శల మధ్య పార్లమెంటు లో ప్రత్యేక చట్టాల కు సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేసుకుంది. వ్యవసాయ చట్టాలు రూపొందించిన తర్వాత ఇన్నాళ్ళకి ప్రస్తుతం రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాల బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం రోజురోజుకు రైతులు చేపడుతున్న ఉద్యమానికి భారీగా మద్దతు లnda;hari;hari music;delhi;congress;capital;central government;partyఎన్డీఏ కూటమికి మరో పార్టీ గుడ్ బై.. కారణం అదే..?ఎన్డీఏ కూటమికి మరో పార్టీ గుడ్ బై.. కారణం అదే..?nda;hari;hari music;delhi;congress;capital;central government;partySat, 26 Dec 2020 19:36:32 GMTకేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ చట్టాల ను సవరించి నూతన వ్యవసాయ చట్టాల ను తీసుకొచ్చింది. అయితే నూతన వ్యవసాయ చట్టాల పై అటు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా.. విమర్శల మధ్య పార్లమెంటు లో ప్రత్యేక చట్టాల కు సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేసుకుంది.  వ్యవసాయ చట్టాలు రూపొందించిన తర్వాత ఇన్నాళ్ళకి ప్రస్తుతం రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాల బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.


 అయితే ప్రస్తుతం రోజురోజుకు రైతులు చేపడుతున్న ఉద్యమానికి  భారీగా మద్దతు లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రతిపక్ష పార్టీలు సైతం రైతు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక అటు రైతులు కూడా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో చలి ఎండ అనే తేడా లేకుండా రహదారులను  నిర్బంధించి భారీగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమం కాస్త రోజురోజుకు బిజెపికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. రైతుల ఉద్యమం కారణంగా ఇటీవల ఎన్డీయేలో కూటమిగా ఉన్న ఓ పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చింది. ఎన్డీయే కూటమికి ఇప్పటి వరకు  ప్రకటించిన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు రాజస్థాన్కు చెందిన రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ తెలిపింది. వ్యవసాయ చట్టాలకు తమ పార్టీ కూడా వ్యతిరేకమని అందుకే ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు పార్టీ అధినేత తెలిపారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చాము కానీ కాంగ్రెస్ తో కలవబోము అంటూ స్పష్టంచేశారు. ఇలా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజురోజుకు రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇది ప్రస్తుతం బీజేపీకి కొత్త తలనొప్పిగా మారిపోతుంది అని చెప్పాలి.


టాలీవుడ్ మూవీస్ కి కియారా నో ?

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>