PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news412f7bbf-9c25-40bf-b589-da6e33a98cf4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news412f7bbf-9c25-40bf-b589-da6e33a98cf4-415x250-IndiaHerald.jpg ఆంద్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థలల కేటాయింపునకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీకి సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు అయ్యారు.ఆయన ప్రసంగిస్తూ పలు అంశాలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా రాజధాని గూర్చి జరుగుతున్న రగడ పై ఆయన స్పందించారు.latest news;deva;editor mohan;christmas;godavari river;jagan;district;high court;capital;chief minister;letter;kothapalli;sv mohan reddy;reddy'రాజధాని ని దేవుడి దయతో నిర్మిస్తా '..: సి‌ఎం జగన్ !!'రాజధాని ని దేవుడి దయతో నిర్మిస్తా '..: సి‌ఎం జగన్ !!latest news;deva;editor mohan;christmas;godavari river;jagan;district;high court;capital;chief minister;letter;kothapalli;sv mohan reddy;reddySat, 26 Dec 2020 09:12:56 GMT ఆంద్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థలల కేటాయింపునకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీకి సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు అయ్యారు.ఆయన ప్రసంగిస్తూ పలు అంశాలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా రాజధాని గూర్చి జరుగుతున్న రగడ పై ఆయన స్పందించారు.

అన్నీ ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటేనే దానిని రాజధాని అంటారని, ఏ ఒక్క వర్గానికో,రాజధాని చెందియనది కాదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలిసి ఉంటేనే అది సపూర్ణ రాజధాని అవుతుందని, అటువంటి రాజధానిని నిర్మిస్తామని సీఎం జగన్‌ అన్నారు. పేదలు సహా ఏ కులం ఉండకూడదంటే.. దానిని ఎలా రాజధాని అంటారని  ఆయన ప్రశ్నించారు. ‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం.. అందరికీ మంచి చేస్తేనే ప్రభుత్వం అనిపించుకుంటుంది. అటువంటి సమాజం, ప్రభుత్వాన్ని, రాజధానిని దేవుడి దయతో నిర్మిస్తాం’ అని సి‌ఎం జగన్ పేర్కొన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు పంచే ఈ మంచి కార్యాన్ని ప్రతిపక్షం అడ్డు కోవాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిసి చివరకు గురువారం కూడా హైకోర్టులో పిల్‌ వేశారని.. పులివెందులలో కూడా ఇలాగే పిల్‌ వేశారని ఆరోపించారు. ‘చంద్రబాబు, ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులతో కేసులు వేయడం వల్ల పది శాతం మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వలేకపోయాం అంటూ తెలిపాడు. వీరి దుర్బుద్ధి చూస్తుంటే వీళ్లు ప్రజాజీవితంలో ఉండడానికి అర్హులేనా అనిపిస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వీరికి దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు’ అని జగన్‌ హెచ్చరించారు. 


త్వరలో కేసీఆర్ మీడియా సమావేశం

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>