MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliya9e04e6ff-1d7a-44fa-b9ec-f9f960924344-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliya9e04e6ff-1d7a-44fa-b9ec-f9f960924344-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు విస్తరించేలా చేసిన దర్శక ధీరుడు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. aliya;ntr;ram charan teja;alia bhatt;ajay;bhama;jr ntr;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;seetha;dussehra;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;industries;cinema;telugu;dvv entertainment;producer;king;film industry;vijayadashami;producer1;hero;letter;heroine;nandamuri taraka rama raoతెలుగు నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న బాలీవుడ్ భామ..!?తెలుగు నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న బాలీవుడ్ భామ..!?aliya;ntr;ram charan teja;alia bhatt;ajay;bhama;jr ntr;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;seetha;dussehra;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;industries;cinema;telugu;dvv entertainment;producer;king;film industry;vijayadashami;producer1;hero;letter;heroine;nandamuri taraka rama raoSat, 26 Dec 2020 10:00:00 GMTనిర్మాత రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు విస్తరించేలా చేసిన దర్శక ధీరుడు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. 

ఇక ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్’ మూవీలో హీరోయిన్ గా అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ చరణ్ సరసన సీత పాత్రలో నటించనుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి ఎక్కడాలేని కష్టం వచ్చిపడింది. అదేంటో కాదు తెలుగు . బాడీ లాంగ్వేజ్ తో సమానంగా డైలాగ్ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని ఆర్డర్ వేశాడట దర్శక ధీరుడు. దాంతో ఈ అమ్మడు తెలుగు నేర్చుకునే పనిలో పడింది ఈ బాలీవుడ్ భామ.

అయితే గత ఏడాదిన్నర కాలంగా తెలుగు ప్రాక్టీస్ చేస్తోందట అలియా భట్.  మరి ఈ బాలీవుడ్ భామ తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడాలి మరి. ఎంతైనా జక్కన చెప్కకుతున్న శిల్పం కదా తెలుగు చక్కగానే మాట్లాడుతుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగు అలియాకు మరిన్ని చాన్సు వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ మరో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్గన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది దసరా నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు రాజమోళి.


తలైవాని కల్సిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ...!?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>