TechnologyMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/tiktok4fc88e93-c55f-4674-bf06-ab04bf3929a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/tiktok4fc88e93-c55f-4674-bf06-ab04bf3929a0-415x250-IndiaHerald.jpgభారత దేశం బ్యాన్ చేసిన వాటిల్లో ప్రముఖంగా టిక్ టాక్ మరియు పబ్ జీ గురించి చెప్పుకోవాలి .. దేశంలో ప్రస్తుతం టిక్టాక్ వీడియోలు కనుమరుగయ్యాయి. పబ్జీ చికెన్ డిన్నర్లు జాడ లేకుండా పోయింది .. వాట్సాప్ స్టేటస్ లు ఖాళీగా కనబడుతున్నాయి .... లేదంటే పబ్ జి చిత్రాలతో అవి నిండిపోయేవి .. షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ భారత్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.tiktok;india;geum;whatsapp;google;september;november;chicken;118;application;june;coronavirusఈ ఏడాదిలో ఇండియా బ్యాన్ చేసిన అప్లికేషన్స్ ఎన్నో తెలుసాఈ ఏడాదిలో ఇండియా బ్యాన్ చేసిన అప్లికేషన్స్ ఎన్నో తెలుసాtiktok;india;geum;whatsapp;google;september;november;chicken;118;application;june;coronavirusSat, 26 Dec 2020 16:08:00 GMTభారత్ లోకి కరోనా రావడం తో చైనా దేశం పై మొదటి సారి భారత్ కోపాన్ని ప్రదర్శించింది .. కరోనా కేసులు భారత్ లో పెరిగిపోవడంతో చైనా పై కూడా తన కోపాన్ని పెంచుకుంది .. దానిని మనసులో పెట్టుకున్న భారత్ గాల్వాన్ లోయ ఘటనతో భారత్ కి  చైనా పై ఉన్న కోపం మరింత రెట్టింపు అయ్యింది .. దీంతో ఎలాగైన చైనా దేశం పై రివెంజ్
 తీసుకోవాలని భారత్ ఎదురుచూడగా ఇదే సరైన సమయం అనుకోని భారత్ గాల్వాన్ లోయ ఘటనని ఎత్తి చూపుతూ  చైనా దేశం పై తన రివెంజ్ ని తీర్చుకుంది  .. అనుకున్నట్టుగానే  డ్రాగన్ దేశానికి చెందిన పలు యాప్లపై భారత ప్రభుత్వం వేటు వేసింది.ఆ అప్లికేషన్స్  దేశ సమగ్రతకు, రక్షణకు ముప్పు చేసేలా ఆ యాప్లు ఉన్నాయని ప్రభుత్వం నిషేధించింది. జూన్ నెలలో  తొలుత టిక్టాక్ సహా మొత్తం 59 యాప్లు బ్యాన్ అయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో ఏకంగా 118 యాప్ లపై ప్రభుత్వం వేటు వేసింది. అందులో  పబ్జీ గేమ్ ఉండడం విశేషం..    ఇక నవంబర్ నెలలో  మరో 43 చైనా యాప్లపై భారత ప్రభుత్వం కొరడా ఝాలించింది .ఇప్పటివరకు బ్యాన్ చేసిన వాటిని మొత్తం గా చూస్తే భారతదేశం సుమారు 250  కి పైగా చైనా అప్లికేషన్స్ ఉన్నాయి .. ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఇంకెన్ని యాప్స్ ని బ్యాన్ చేస్తుందో చూడాలి ..

భారత దేశం బ్యాన్ చేసిన వాటిల్లో ప్రముఖంగా టిక్ టాక్ మరియు పబ్ జీ గురించి చెప్పుకోవాలి  .. దేశంలో ప్రస్తుతం  టిక్టాక్  వీడియోలు కనుమరుగయ్యాయి. పబ్జీ  చికెన్ డిన్నర్లు జాడ లేకుండా పోయింది .. వాట్సాప్ స్టేటస్ లు ఖాళీగా కనబడుతున్నాయి .... లేదంటే పబ్ జి చిత్రాలతో అవి నిండిపోయేవి ..  షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ భారత్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే 2019లోనే మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కొంతకాలం టిక్టాక్ గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లలో టిక్టాక్ కనిపించలేదు. కాగా ఈ యాప్ వల్ల యువత పెడుదోవ పడుతోందని, వీడియోలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర వ్యతిరేక వచ్చింది.  అయితే దీన్ని బ్యాన్ చేయడం సరికాదని కొంతకాలం తర్వాత సుప్రీం కోర్టు చెప్పడంతో ప్లేస్టోర్లో టిక్టాక్ మళ్లీ వచ్చింది. అయితే దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం టిక్టాక్పై పూర్తిగా నిషేధం విధించింది.అప్పట్లో టిక్ టాక్ లో ఇదేనా చివరి వీడియోలు పెట్టడం వైరల్ గా మారాయి ... మరో పాపులర్ అప్లికేషన్ అయినా పబ్ జి భారత్ లో మంచి పేరు సంబదించుకుంది . ముఖ్యంగా కొందరు యువత ఈ గేమ్కు బానిసలయ్యారు. అయితే రోజు గంటల తరబడి ఆడుతూ విద్యార్థులు చదువును పక్కనపెట్టేస్తున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసేవారు. కొన్ని రాష్ట్రాలు ముందే ఈ గేమ్ పై వేటు వేయగా.. సెప్టెంబర్లో భారత ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది...

 


ములుగు జిల్లాలో వింత వ్యాధి విజృంభన.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఈ ఐదుగురూ కేటో డైట్ ను ఫాలో కాకూడదని మీకు తెలుసా...?

ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వెక్కి వెక్కి ఏడ్చాను : చిరంజీవి

పిడుగురాళ్లకు వెళ్తున్న బాలయ్య..ఎందుకో తెలుసా..??

లవ్ యూ వినీత్ కామెంట్స్ మీద అరియానా క్లారిటీ అంతకు మించి అట !

అనాస పండు డయాబెటిస్ రోగులకు ఎందుకు హానికరము తెలిస్తే షాక్ అవుతారు?

తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>