MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavif1143b5a-f182-43ca-9646-1c6466a6831f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavif1143b5a-f182-43ca-9646-1c6466a6831f-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా ని దాదాపుగా పూర్తి చేసినట్లే ఉంది.. ఈ వేసవికి సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్.. sai pallavi;pawan;venkatesh;rana;aishwarya;aishwarya rajesh;kalyan;kushi;sithara;sriram;bollywood;cinema;producer;remake;producer1;daggubati venkateswara rao;service;pink;venu sreeram;dil;sai pallavi;fidaaపవన్ సినిమాలో సాయి పల్లవి వెయిట్ పెంచుతున్నారా..?పవన్ సినిమాలో సాయి పల్లవి వెయిట్ పెంచుతున్నారా..?sai pallavi;pawan;venkatesh;rana;aishwarya;aishwarya rajesh;kalyan;kushi;sithara;sriram;bollywood;cinema;producer;remake;producer1;daggubati venkateswara rao;service;pink;venu sreeram;dil;sai pallavi;fidaaSat, 26 Dec 2020 12:30:00 GMTపవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్సినిమా ని దాదాపుగా పూర్తి చేసినట్లే ఉంది.. ఈ వేసవికి సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్..

ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర. దగ్గుబాటి రానా మరో కథానాయకుడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు జరిగిపోగా షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొందరలోనే పవన్ కళ్యాణ్ జాయిన్ అవనున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ హీరోగా సినిమాని నిర్మిస్తుంది.అయితే హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుండగా పవన్ కు జంటగా ఫిదా పోరి సాయి పల్లవిని లాక్ చేయొచ్చనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఇంకా అఫీషియల్ కాలేదు.వస్తున్న సమాచారం మేరకు ఒరిజినల్ వెర్షన్ లో లేని కొన్ని మార్పులు సాయి పల్లవి పాత్ర లో జోడిస్తున్నట్టు తెలిసింది. అందులోనూ సాయి పల్లవి చేసినప్పుడు కొన్ని అంచనాలు ఉంటాయి. ఏ మాత్రం తేడా అనిపించినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే సాయి పల్లవి క్యారెక్టర్ ని ప్రియురాలిగా మార్చారని తెలిసింది.


రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>