MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpa239fb114-11dd-41d1-a5f9-27309742cd9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpa239fb114-11dd-41d1-a5f9-27309742cd9d-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి.. pushpa;anoushka;kumaar;allu arjun;arya;rashmika mandanna;sethu;sukumar;sunil;cinema;telugu;kanna lakshminarayana;husband;hero;heroine;arjun 1;simha;zero;bobby;aryaaపుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?pushpa;anoushka;kumaar;allu arjun;arya;rashmika mandanna;sethu;sukumar;sunil;cinema;telugu;kanna lakshminarayana;husband;hero;heroine;arjun 1;simha;zero;bobby;aryaaSat, 26 Dec 2020 11:30:00 GMTసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి..

కానీ హీరో కొడితే మాత్రం పడిపోవాలి.. ఇది తెలుగు సినిమాల్లో ఎప్పటినుంచి వస్తున్న సంప్రదాయం.. ఇదివరకు ప్రతినాయక పాత్రలకు స్పెషల్ గా కొంతమందిని ఎంపిక చేసుకుని వారినే కొనసాగించేవారు కాని ఇప్పుడు అలా కాదు, కథ నచ్చితే స్టార్ హీరో అయినా విలన్ గా కనిపించడానికి వెనుకాడట్లేదు.. అందుకోసం కొంత ప్రత్యేకంగా బాడీ పై దృష్టి పెడితే సరిపోతుంది.. అయితే పుష్ప లో కూడా అలాంటి ఓ విలన్ కోసం చూస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది. 

అయితే  ఈ సినిమాలో విల‌న్ల హంగామా ఎక్కువ‌గానే క‌నిపించ‌నుంది. దాదాపు 9 మంది విల‌న్లు ఈ సినిమాలో ఉంటార‌ని టాక్‌. అందులో సునీల్ ఒక‌డు. అయితే మెయిన్ విల‌న్ ఎవ‌రన్న‌ది ఇంకా తేల‌లేదు. ఆ పాత్ర కోసం విజ‌య్ సేతుపతి, బాబీ సింహా లాంటి పేర్లు ప‌రిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆర్య‌ని ఖ‌రారు చేశార‌ని టాక్‌. త‌మిళ న‌టుడైన ఆర్య తెలుగువాళ్ల‌కు సుప‌రిచితుడే. `వ‌రుడు`లో బ‌న్నీకి విల‌న్ గా న‌టించింది ఆర్య‌నే. `సైజ్ జీరో`లోనూ అనుష్క ప‌క్క‌న క‌నిపించాడు. ఇప్పుడు ఆ ఆర్య‌నే `పుష్ష‌` కోసం ఎంచుకున్నార‌ని, త‌నే ప్ర‌ధాన విల‌న్ అని టాక్‌.


రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!

ఆ మాజీ మంత్రి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>