MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurush431871ad-6be3-497c-acaa-f1230d660eba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurush431871ad-6be3-497c-acaa-f1230d660eba-415x250-IndiaHerald.jpgఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులు అలానే అభిమానుల నుంచి మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ తాజా 4వ సీజన్ కి టిఆర్పి రేటింగ్స్ కూడా ఒకింత భారీగానే వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సీజన్ విన్నర్ గా అభిజీత్ నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరూ హౌస్ లో తమదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మన్ననలు అలానే భారీస్థాయిలో ఓట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. bigg boss 4 telugu;abhijeet;abhijith;akhil akkineni;mithra;christmas;geum;devineni avinash;bigboss;festival;media;interview;winner;prize;winner1;star maa;house;nijamక్రిస్మస్ రోజున అభిజీత్ చేసిన ఆ పనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యరుగా .....??క్రిస్మస్ రోజున అభిజీత్ చేసిన ఆ పనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యరుగా .....??bigg boss 4 telugu;abhijeet;abhijith;akhil akkineni;mithra;christmas;geum;devineni avinash;bigboss;festival;media;interview;winner;prize;winner1;star maa;house;nijamSat, 26 Dec 2020 01:00:00 GMTస్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులు అలానే అభిమానుల నుంచి మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ తాజా 4వ సీజన్ కి టిఆర్పి రేటింగ్స్ కూడా ఒకింత భారీగానే వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సీజన్ విన్నర్ గా అభిజీత్ నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరూ హౌస్ లో తమదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మన్ననలు అలానే భారీస్థాయిలో ఓట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక విన్నర్ గా నిలిచిన అభిజీత్ హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం మాట్లాడుతూ ఈ గెలుపుని తాను అస్సలు ఊహించలేదని, తనకు భారీ స్థాయిలో ఓట్లు వేసి  గెలిపించిన ప్రేక్షకులకు అభిమానులకు ఎప్పటికీ రుణాపాణి ఉంటానని, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అభిజిత్. ఇక ఇటీవల పలు మీడియా ఛానల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇస్తూ వస్తున్న  అభిజిత్, హౌస్ లోని వారందరూ తనకు మంచి మిత్రులని ఇక ముఖ్యంగా హారిక తనకి చెల్లి వంటిదని, అలానే అవినాష్, అఖిల్, మోనాల్, సోహైల్, మెహబూబ్ ఇలా అందరితో కూడా మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు అభిజీత్. గేమ్ లో ప్రత్యేకంగా తన స్ట్రాటజీ అనేది ఏమీ లేదని, తాను బయట ఎలా వ్యవహరిస్తానో హౌస్ లో కూడా అలాగే ఉన్నానని బహుశా అదే తనలో ప్రేక్షకులకు నచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు.
ఇకపోతే నిన్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా శాంతా క్లాజ్ డ్రస్ ధరించిన అభిజిత్ ఫ్యామిలీతో కలిసి పండుగను ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అంతటితో ఆగకుండా తనకు వచ్చిన ప్రైజ్ మనీ లో కొంత డబ్బుని పలువురు పేదసాదలకు బహుమతుల రూపంలో పంపిణీ చేసి అలానే అనాధ శరణాలయాని కి వెళ్లి పలువురికి అన్నప్రసాద వితరణ చేసిన అభిజిత్ పై నిన్నటి నుంచి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అభిమానులు అలానే ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అభిజిత్ నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా చేపట్టిన ఈ బృహత్కార్యం నిజంగా ఎంతో గొప్పదని పలువురు ఆయనని కొనియాడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు......!!




హ్యాట్రిక్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన వైసీపీ...పట్టుచిక్కుతుందా?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>