PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/indiaherald-letest-crime-news-c47215dc-e957-4a50-88df-94cf2bcc64a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/indiaherald-letest-crime-news-c47215dc-e957-4a50-88df-94cf2bcc64a1-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రాజు అనే పాత నేరస్థుడుని గొంతుకోసి గుర్తుతెలియని దుండగులు హత్య చేసారు. కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ లో ఈరోజు తెల్లవారు జామున ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. మల్లాపూర్ కు చెందిన రాజు గతనెలలో పండ్ల దొంగతనం కేసులో చైతన్య పురి పోలీసు స్టేషన్ లో అరెస్టై , బెయిల్ పై విడుదల అయ్యాడు. తెల్లవారు జామున ఉదయం సమయంలో గుర్తుతెలియని దుండగులు రాజును గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.murder,hyderabad,ts;naga chaitanya;hyderabad;police;king;dry fruits;vegetable market;murder.;local language;chaitanya 1హైదరాబాద్ లో దారుణం...పండ్లను దొంగలిస్తున్నాడు అని గొంతు కోసి చంపారు...!హైదరాబాద్ లో దారుణం...పండ్లను దొంగలిస్తున్నాడు అని గొంతు కోసి చంపారు...!murder,hyderabad,ts;naga chaitanya;hyderabad;police;king;dry fruits;vegetable market;murder.;local language;chaitanya 1Sat, 26 Dec 2020 13:15:51 GMTహైదరాబాద్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రాజు అనే పాత నేరస్థుడుని గొంతుకోసి గుర్తుతెలియని దుండగులు హత్య చేసారు. కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ లో ఈరోజు తెల్లవారు జామున ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. మల్లాపూర్ కు చెందిన రాజు గతనెలలో పండ్ల దొంగతనం కేసులో చైతన్య పురి పోలీసు స్టేషన్ లో అరెస్టై , బెయిల్ పై విడుదల అయ్యాడు. తెల్లవారు జామున ఉదయం సమయంలో గుర్తుతెలియని దుండగులు రాజును గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఫ్రూట్ మార్కెట్ లలో తరచు పండ్లను దొంగిలించేవాడని తెలిసింది. అదే క్రమంలో బాగా మద్యం సేవించి, నిన్న రాత్రి కుడా ఫ్రూట్ మార్కెట్ లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్ తో గొడవపడినట్టుగా తెలిసింది. నన్నే అరెస్టు చేపిస్తావా, నీ అంతు చూస్తానని రాజు బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. రాజు బెదిరింపులకు దిగడంతో నిన్న రాత్రి చైతన్య పురి పోలీసులకు ఫిరోజ్ ఫిర్యాదు చేసాడు. రాజు ఫిరోజ్ పై బెదిరింపులకు దిగడంతో నన్నే చంపుతావ అని కోపంగా మహ్మద్ ఫిరోజ్ ఈ రోజు తెల్లవారుజామున సమయంలో గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది.

అక్కడ నమోదైన సీసీ కెమెరాల లో మాత్రం మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజును హత్య చేసిన మహ్మద్ ఫిరోజ్ ను  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. రాజు మృతదేహన్ని చూసిన మార్కెట్ లోని వారు , స్థానిక పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తు అనంతరం అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>