PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janagama-district07ae0b76-a3b3-4c53-ac65-9ef1cf959d0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janagama-district07ae0b76-a3b3-4c53-ac65-9ef1cf959d0a-415x250-IndiaHerald.jpgఅక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి.. కొద్దీ సేపు దొరికే శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. ఎంతగా అంటే వావి వరుసలు కూడా పూర్తిగా మర్చిపోతున్నారు. ఇకపోతే భార్య ముందే తన భర్తను అన్నా అని పిలిచింది..చివరికి ఓ రోజు ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యింది.. ఈ దారుణ ఘటన ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొద్దీ రోజులు బాగానే ఉన్నాడు..ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరి పిల్లలను కూడా కన్నారు.janagama district;sanjjanaa galrani;satya;district;media;marriage;husband;wife;girl;letter;janagamaఅన్నా అని పిలిచింది.. కానీ భార్య కళ్ల ముందే భర్తతో అడ్డంగా బుక్కయ్యింది..అన్నా అని పిలిచింది.. కానీ భార్య కళ్ల ముందే భర్తతో అడ్డంగా బుక్కయ్యింది..janagama district;sanjjanaa galrani;satya;district;media;marriage;husband;wife;girl;letter;janagamaSat, 26 Dec 2020 12:00:00 GMTభార్య ముందే తన భర్తను అన్నా అని పిలిచింది..చివరికి ఓ రోజు ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యింది.. ఈ దారుణ ఘటన ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొద్దీ రోజులు బాగానే ఉన్నాడు..ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరి పిల్లలను కూడా కన్నారు.



ఇద్దరు పిల్లలు పుట్టాక భార్య పై మోజు తీరినట్లు ఉంది.వేరే మహిళతో శారీరక సుఖాన్ని పెట్టుకున్నాడు..భార్య , పిల్లలను వద్దనుకుంటున్నాడు.. ప్రస్తుతం ఆమె దీన గాథ యుట్యూబ్ లో వైరల్ అవుతుంది.. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా ఆలేరు లో వెలుగు చూసింది.. విషయానికొస్తే..10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే అప్పటి నుంచి అతడు ఆమెకు నరకం చూపిస్తున్నాడు. పలువురు మహిళలతో అప్పటికే అక్రమ సంబంధం పెట్టుకున్న సత్య తాజాగా 6 నెలల క్రితం తమ ఇంటి పక్కనే ఉన్న సంజన అనే యువతితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు.



ఆ యువతి అతనికి స్వయానా పిన్ని కూతురు..అయితే వీరు వ్యవహారం బయటపడటంతో ఆ అమ్మాయి మొత్తానికి ఇతనితో చెక్కేసింది..ఆ అమ్మాయి వాళ్ల ఇంట్లో లెటర్ రాసి పెట్టి తప్పించుకుని సత్యతో కలిసి పారిపోయింది. ఇద్దరూ కలిసి ఓ ఇంట్లోనే కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సుగుణ తన భర్త సత్యను నిలదీస్తే... ఆ అమ్మాయిని ఏమైనా అంటే పిల్లల్ని చంపేస్తా అని బ్లాక్ మెయిల్ చేసేవాడు అంతేకాదు బ్లేడ్‌తో కోసుకుంటానని బెదిరించేవాడు.ఇక నిలదీసిన పాపానికి ఆమె తలను గోడకేసి కొడితే తల పగిలి ఏడు కుట్లు పడ్డాయని ఆమె తన బాధను చెప్పుకుంది. ఎన్నో సార్లు చావడానికి ప్రయత్నించిన సంగతి కూడా చెప్పుకొచ్చింది. పిల్లల మొహం చూసి అలాంటి ఆలోచన మానుకున్నట్లు చెప్పుకొచ్చింది.. ఈ విషయం వైరల్  కావడంతో మహిళా సంఘాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. 




‘ఆచార్య’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>