Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajini5aaf8af3-4a9f-4379-8323-d23558400400-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajini5aaf8af3-4a9f-4379-8323-d23558400400-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ సడెన్ గా అస్వస్థతకు గురైన విషయం అందరిలోనూ ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ కు వచ్చిన సందర్భంగా ఆయన సినిమా యూనిట్ లోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చిత్రం షూటింగ్ బంద్ అయిపోయింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రజినీకాంత్ కు పరీక్షలు చేయగా కరోనా సోకలేదని తేలింది. హైబీపీ కారణంగానే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందని తేలింది. రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారని సందర్శించడానికి వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదని ఆయన కుటుంబసభ్యులు, డాక్టర్సrajini;pawan;rajinikanth;aishwarya;editor mohan;kalyan;mithra;tiru;hyderabad;cinema;rajani kanth;tamil;king;wife;king 1తలైవాని కల్సిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ...!?తలైవాని కల్సిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ...!?rajini;pawan;rajinikanth;aishwarya;editor mohan;kalyan;mithra;tiru;hyderabad;cinema;rajani kanth;tamil;king;wife;king 1Sat, 26 Dec 2020 10:02:59 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ సడెన్ గా అస్వస్థతకు గురైన విషయం అందరిలోనూ ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ కు వచ్చిన సందర్భంగా ఆయన సినిమా యూనిట్ లోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చిత్రం షూటింగ్ బంద్ అయిపోయింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రజినీకాంత్ కు పరీక్షలు చేయగా కరోనా సోకలేదని తేలింది. హైబీపీ కారణంగానే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందని తేలింది.
రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారని సందర్శించడానికి వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదని ఆయన కుటుంబసభ్యులు, డాక్టర్స్ అభిమానులకు విజ్ఞప్తిచేశారు.

అన్నాథే అనే తమిళ చిత్రం షూటింగ్ కోసం రజినీకాంత్ హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా షూటింగ్ సెట్‌లో ఉన్న సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అవడంతో తాత్కాలికంగా షూటింగ్ ఆగిపోయింది.కాగా . షూటింగులో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో నిన్న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


ఇక రజనీకాంత్ ఆరోగ్యంపై అనేకమంది చిత్ర ప్రముఖులు స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన బయటికి వస్తారని తెలిపారు .కాగా ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్‌బాబు అత్యంత స‌న్నిహిత మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మోహ‌న్‌బాబు తిరుప‌తిలో ఉన్నారు. త‌న స్నేహితుడు అస్వ‌స్థ‌త‌తో ఆస్పత్రిలో చేరార‌నే వార్త తెలుసుకున్న ఆయ‌న ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న యోగ‌క్షేమాలు తెలుసుకునేందుకు ర‌జ‌నీ భార్య ల‌త‌కు, కుమార్తె ఐశ్వ‌ర్య‌కు, సోద‌రికి ఫోన్లు చేశారు. ర‌జ‌నీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నీ, ఎలాంటి ఆందోళ‌నా ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ వారు చెప్ప‌డంతో మోహ‌న్‌బాబు కుదుట‌ప‌డ్డారు.గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్ లో ఉంటున్నారు.   రజినీకాంత్ వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.


ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

12 ఏళ్ల బుడ్డోడు.. గిన్నీస్ రికార్డు కొట్టాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>