MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varundhawan-and-balakrishna5e754065-ed83-4790-ac13-173e6972758b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varundhawan-and-balakrishna5e754065-ed83-4790-ac13-173e6972758b-415x250-IndiaHerald.jpgమన తెలుగు ప్రేక్షకులు ఒక సినిమా నచ్చితే దాంట్లో ఉన్న మిస్టేక్స్, లాజిక్స్.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు.. అయితే కొన్నిసార్లు మాత్రంసినిమా బాగున్నా...మరీ అతిగా ఉంటే మాత్రం ఇదేం తీయడం అంటూ లాజిక్ లు వెతికి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన ఓ సినిమాలోని ట్రైన్ సీన్ ఇలా గతంలో ట్రోలింగ్కు గురైంది. రైలు వెనక్కి వెళ్లడం, వేగంగా వచ్చి రైలు బోగీని డీ కొట్టి ఆపేయడం లాంటి సీన్లను నెటిజన్లు విపరీతంగా ఆడేసుకున్నారు. సోషల్ మీడియాలో స్పూఫ్ లు కూడా వైరలయ్యాయి. ఇప్పుడు అచ్చం గతంvarundhawan and balakrishna;cbn;balakrishna;varun dhawan;varun;varun sandesh;varun tej;bollywood;cinema;telugu;remake;hero;shikhar dhawan;train;chitramఅమ్మో.. ఈ కుర్ర హీరో మన బాలయ్యను మించిపోయాడుగా..ఇంతకీ ఏ విషయంలోనో తెలుసా..??అమ్మో.. ఈ కుర్ర హీరో మన బాలయ్యను మించిపోయాడుగా..ఇంతకీ ఏ విషయంలోనో తెలుసా..??varundhawan and balakrishna;cbn;balakrishna;varun dhawan;varun;varun sandesh;varun tej;bollywood;cinema;telugu;remake;hero;shikhar dhawan;train;chitramSat, 26 Dec 2020 17:00:00 GMTసినిమా నచ్చితే దాంట్లో ఉన్న మిస్టేక్స్, లాజిక్స్.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు.. అయితే కొన్నిసార్లు మాత్రంసినిమా బాగున్నా...మరీ అతిగా ఉంటే మాత్రం ఇదేం తీయడం అంటూ లాజిక్ లు వెతికి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన ఓ సినిమాలోని ట్రైన్ సీన్ ఇలా గతంలో ట్రోలింగ్కు గురైంది. రైలు వెనక్కి వెళ్లడం, వేగంగా వచ్చి రైలు బోగీని డీ కొట్టి ఆపేయడం లాంటి సీన్లను నెటిజన్లు విపరీతంగా ఆడేసుకున్నారు. సోషల్ మీడియాలో స్పూఫ్ లు కూడా వైరలయ్యాయి. ఇప్పుడు అచ్చం గతంలో బాలయ్య చేసినటువంటి వంటి ఫీటే బాలీవుడ్లోనూ దర్శనమిచ్చింది.

 కాకపోతే ఇది కొంచెం విభిన్నం కాగా.. దాన్ని మించిపోయిందంటూ కామెంట్లు వస్తున్నాయి.1995లో విడుదలైన హిట్ సినిమా కూలీ నంబర్ వన్ రీమేక్ లో హీరో వరుణ్ ధావన్ నటించాడు.ఆ చిత్రంలోని ఓ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అది చూసిన వారి మతిపోగొడుతోంది. కదిలే ట్రైన్ పై వేగంగా పరుగెత్తుకొచ్చే హీరో వరుణ్.. ఒక్కసారిగా రైలు ముందుకు పట్టాలపై దూకి ముందున్న పాపను కాపాడుతాడు. అయితే అంత వేగంగా వస్తున్న రైలు పై నుంచి దూకినప్పుడు సాధారణంగా దూరంగా వెళ్లాలి. అయితే ఈ సీన్లో హీరో మాత్రం దూకినా రైలుకు అతి సమీపంలో పడతాడు. దీంతో ఈ సీన్ తో ఫిజిక్స్ కు కాలం చెల్లిందని కొందరు..

భూమి ఆకర్షణ శక్తినే ధిక్కరించాడని మరికొందరు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.రిలేటివ్ స్పీడ్, ప్రొజెక్టైల్ ట్రాజెక్టరీ, ఇంపల్స్ ఫోర్స్, రియాక్షన్ ఫోర్స్ అన్నీ ఒక్క సీన్తో వెళ్లిపోయాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఫిజిక్స్ బాధపడుతోందంటూ కొందరు మీమ్స్, జిఫ్స్ తో హోరెత్తించారు. ఇక లాజిక్, సైన్స్, ఫిజిక్స్ ఎక్కడికెళ్లాయని కొందరు కామెంట్ చేస్తే.. న్యూటన్ లా ఆఫ్ మోషన్ మూలన కూర్చొని ఏడుస్తోందని ఫన్నీ వీడియోలు కొందరు పెట్టారు. ఇక ఈ బాలీవుడ్ కుర్ర హీరో మాత్రం నెటిజన్ల ట్రోల్స్ కి బలైపోతున్నాడనే చెప్పాలి...ఏది ఏమైనా ఈ ఒక్క విషయంలో మాత్రం వరుణ్ ధావన్ మన బాలయ్య బాబునే మించిపోయాడని నిస్సందేహంగా చెప్పొచ్చు...!!




రామ్ చరణ్ కథనే రామ్ చేస్తున్నాడా..?

ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>