CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/mango-cake34921bbc-154a-4976-abd8-46da1d90620d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/mango-cake34921bbc-154a-4976-abd8-46da1d90620d-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కేక్స్ అంటే చాలా మందికి ఇష్టం.కేక్స్ లో చాలా ఫ్లేవర్ లు ఉంటాయి. కాని మ్యాంగో ఫ్లేవర్ తో చేసిన కేక్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇక ఈ రుచికరమైన మ్యాంగో కేక్ ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి... మ్యాంగో కేక్ కి కావాల్సిన పదార్ధాలు... మామిడి పండ్ల గుజ్జు - ఒక కప్పు, వెన్న - మూడు టీస్పూనులు, కోడి గుడ్డు - ఒకటి, పంచదార - రెండు టీస్పూనులు, వెనిల్లా ఎసెన్సు - ఒక టీస్పూను, మైదా - అరకప్పు, బేకింగ్ సోడా - ఒక టీస్పూను, గోధుమ పిండి - ఒక టేబుల్ స్పూను, చాకో చిప్స్mango-cake;india;upma;letter;butterరుచికరమైన మ్యాంగో కేక్ ఎలా తయారుచెయ్యాలో తెలుసుకోండి....రుచికరమైన మ్యాంగో కేక్ ఎలా తయారుచెయ్యాలో తెలుసుకోండి....mango-cake;india;upma;letter;butterSat, 26 Dec 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కేక్స్ అంటే చాలా మందికి ఇష్టం.కేక్స్ లో చాలా ఫ్లేవర్ లు ఉంటాయి. కాని మ్యాంగో ఫ్లేవర్ తో చేసిన కేక్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇక ఈ రుచికరమైన మ్యాంగో కేక్ ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మ్యాంగో కేక్ కి కావాల్సిన పదార్ధాలు...
మామిడి పండ్ల గుజ్జు - ఒక కప్పు, వెన్న - మూడు
టీస్పూనులు, కోడి గుడ్డు - ఒకటి, పంచదార - రెండు టీస్పూనులు, వెనిల్లా ఎసెన్సు - ఒక టీస్పూను, మైదా - అరకప్పు, బేకింగ్ సోడా - ఒక టీస్పూను, గోధుమ పిండి - ఒక టేబుల్ స్పూను, చాకో చిప్స్ - మూడు టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ - ఒక టేబుల్ స్పూనులు

మ్యాంగో కేక్  తయారు చేసే విధానం...
ఒక గిన్నెలో మామిడిగుజ్జు, కోడిగుడ్ల సొన, వెన్న, పంచదార, వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలపాలి. అలాగే మరో గిన్నెలో గోధుమపిండి, చాకోచిప్స్, మైదా, బేకింగ్ సోడా, ఉప్మారవ్వ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి. కేక్ మౌల్డ్ లో కింద వెన్న రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఓవెన్ లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల వేడి చేయాలి. అనంతరం బయటికి తీస్తే... మ్యాంగో స్పాంజ్ కేక్ తినడానికి సిద్ధంగా ఉంది. పైన కావాలనుకుంటే కాస్త కొబ్బరి పొడి చల్లుకోవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...


‘ఆచార్య’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>