MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actor-gummadi69c0d83b-dca0-41a7-84fa-172fa3e720ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actor-gummadi69c0d83b-dca0-41a7-84fa-172fa3e720ce-415x250-IndiaHerald.jpgఒకానొక సమయంలో ఎన్నో మంచి పాత్రల్లో నటించి అందరిని మెప్పించిన నటుడు గుమ్మడి గారు. తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. సింగపూర్ లో గుమ్మడి అరెస్ట్ ...కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించని పోలీసులుactor gummadi;technology;gummadi;raghu;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;andhra pradesh;singapore;police;car;husband;arrest;venkaiah naiduసింగపూర్ లో గుమ్మడి అరెస్ట్ ...కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించని పోలీసులుసింగపూర్ లో గుమ్మడి అరెస్ట్ ...కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించని పోలీసులుactor gummadi;technology;gummadi;raghu;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;andhra pradesh;singapore;police;car;husband;arrest;venkaiah naiduSat, 26 Dec 2020 17:00:00 GMTగుమ్మడి గారు.  తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల వేషాలు ధరించి అందరిని అలరించాడు. గుమ్మడి గారి అసలు పేరు గుమ్మడి వెంకటేశ్వరరావు. కానీ అందరకి  గుమ్మడిగానే పరిచయం. కొన్ని ఏళ్లక్రితం గుమ్మడి వెంకటేశ్వరరావు తొలిసారిగా సింగపూర్‌ వెళ్లారుట.  అక్కడి క్రమశిక్షణ, సింగపూర్ లో ఉన్న రోడ్ల పరిశుభ్రత  ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. అప్పుడు జరిగిన ఒక సంఘటనను  ఆయన స్వయంగా చెప్పారు.

సింగపూర్ లో గుమ్మడి అరెస్ట్  

ఒకసారి గుమ్మడి గారు సింగపూర్‌ వెళ్లినప్పుడు కార్లో ఎక్కడికో వెళ్తున్నారట. వెళుతూ వెళుతూ చేతిలో ఉన్న సిగరెట్‌ని ఆర్పేసి, కారు కిటికీలోంచి, బయటికి విసిరేశారట. మన ఇండియా అనుకుని అలా చేశారనుకుంట. కానీ  కొంత దూరం వెళ్లాక,గుమ్మడి కారును పోలీసులు ఆపేసికార్ లో నుంచి కిందకు దిగమన్నారంట. పోలీసులు ఈ  సిగరెట్‌ ను రోడ్డుమీద పారేసిందెవరు అని అడిగారట. అప్పుడు నేనే అని గుమ్మడి చెప్పడంతో ఆయన్ని  స్టేషన్‌కి తీసుకు వెళ్లారు.


 అయితే  వాళ్ళు ఆ ఊరికి నేను కొత్తవాడినని, తెలియని వాడిననీ, అక్కడ నియమ నిబంధనలు తెలియవని తెలుసుకుని శిక్ష వెయ్యకుండా 500 డాలర్లు జరిమానా కట్టమన్నారట. చేసేది లేక చచ్చినట్టు కట్టారట. ఐతే, కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసులు, ఈ సిగరెట్‌ ను కింద పారేసిన విషయాన్ని   ఎలా తెలుసుకున్నారో అని  ఆశ్చర్యం వేసిందని ఒకానొక సందర్బంలో తెలిపారు. అయితే అప్పటికే సింగపూర్ టెక్నాలజీ  అలా డెవలప్ అయిపొయింది. అని  అప్పట్లో
ఆశ్చర్యం వెలిబుచ్చారు మన  గుమ్మడి..


రామ్ చరణ్ కథనే రామ్ చేస్తున్నాడా..?

ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>