PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కొందరు నేతలకు సంబంధించి రాజకీయంగా చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. దీనిని మనం సోషల్ మీడియాలో కూడా కాస్త ఎక్కువగానే చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణలో భిన్నమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై స్పష్టత లేదని చాలా మంది నేతలు మాత్రంtrs;kcr;nageshwara rao akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;2019;mp;parliment;minister;central government;akkineni nageswara rao;partyతెరాస మాజీ ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...?తెరాస మాజీ ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఆఫర్...?trs;kcr;nageshwara rao akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;2019;mp;parliment;minister;central government;akkineni nageswara rao;partySat, 26 Dec 2020 19:02:31 GMTపార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి.

ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై స్పష్టత లేదని చాలా మంది నేతలు మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడుతున్నారని త్వరలోనే కొంతమంది నేతలు పార్టీ మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఆయన ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడుతున్నారని సమాచారం. టిఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీ ద్వారా ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఆయన తనకు ఖమ్మం పార్లమెంట్ నుంచి తనకు సీటు దక్కుతుందని భావించిన సరే అనూహ్యంగా నామా నాగేశ్వరరావుని సీఎం కేసీఆర్ ఎంపిక చేసారు. దీంతో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాస్త సీరియస్గా ఉన్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. మరి భవిష్యత్తులో ఆయన ఏ పార్టీలో ఉంటారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి.


కులాలను సూచించే కాలనీలకు ఇక చెల్లుచీటీ! మనతోనే మొదలు...

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>