PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-kalyan-change-the-route-in-politics-90277933-e938-4160-9613-5d9671f7391c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-kalyan-change-the-route-in-politics-90277933-e938-4160-9613-5d9671f7391c-415x250-IndiaHerald.jpgఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన-బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి పార్లమెంట్ సీట్ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య రగడ జరుగుతుంది. తెలంగాణలోని జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి జనసేన పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి మంచి బలం ఉంది. కానీ ఏపీలో బీజేపీ బలం ఏంటో తెలిసిందే. pawan kalyan;pawan;tiru;bharatiya janata party;janasena;2019;tirupati;parliment;war;husband;tdp;janasena partyపవన్ రూట్ మార్చాల్సిందేనా...ప్లస్ అయ్యేది ఇదే...!పవన్ రూట్ మార్చాల్సిందేనా...ప్లస్ అయ్యేది ఇదే...!pawan kalyan;pawan;tiru;bharatiya janata party;janasena;2019;tirupati;parliment;war;husband;tdp;janasena partySat, 26 Dec 2020 04:00:00 GMTవార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి పార్లమెంట్ సీట్ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య రగడ జరుగుతుంది. తెలంగాణలోని జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి జనసేన పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి మంచి బలం ఉంది. కానీ ఏపీలో బీజేపీ బలం ఏంటో తెలిసిందే.

ఇక ఇక్కడ కూడా బీజేపీ ఫుల్‌గా డామినేషన్ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే తిరుపతి పార్లమెంట్ సీటు తమకే దక్కాలని భావిస్తోంది. అటు జనసేన సైతం తిరుపతి సీటు తమకే కేటాయించాలని కోరుతుంది. తిరుపతిలో తమ అభ్యర్ధి అయితేనే కాస్త పోటీ ఇవ్వగలరని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఏపీలో జనసేనకు ఎక్కువ బలం ఉందో? బీజేపీకి ఎక్కువ బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ బీజేపీ మాత్రం తిరుపతిలో బలం లేకపోయినా ఆ సీటు తమకే కావాలని అంటుంది. అందుకు జనసేన సైతం ఒప్పుకోవడం లేదు. ఇక వీరి కోల్డ్ వార్ ఇలాగే నడుస్తూనే ఉంది. అయితే పలువురు రాజకీయ విశ్లేషుకులు ఈ విషయంలో పవన్ రూట్ మార్చాల్సిందే అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు 6 నుంచి 7 శాతం వరకు ఓట్లు పడ్డాయి. బీజేపీకి ఒకశాతం కూడా రాలేదు.

అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక జనసేన బలం ఇంకా తగ్గిందని అంటున్నారు. కాబట్టి జనసేన ఒంటరిగా ముందుకెళ్లడమే బెటర్ అని చెబుతున్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ప్లస్ అయ్యే అవకాశముందని అంటున్నారు. 2019 ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలు పోటీ చేసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేవారని, కనీసం 50 పైనే సీట్లు గెలుచుకునే వారని, కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే ప్రయోజనం ఉండొచ్చని అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ జనసేన స్టెప్ ఎలా ఉంటుందో.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెవిరెడ్డి అడ్డాగా మారిన చంద్రబాబు సొంతగడ్డ...

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>