Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/megastar-chiranjeevi-said-that-he-will-never-get-into-politics-again-and-ever48a96dbc-6ef8-4a23-b9f0-4c73a9cc3f18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/megastar-chiranjeevi-said-that-he-will-never-get-into-politics-again-and-ever48a96dbc-6ef8-4a23-b9f0-4c73a9cc3f18-415x250-IndiaHerald.jpgపది సంవత్సరాలలో చాలా విషయాలు తెలుసుకున్నానని, పాలిటిక్స్‌ అసలు తనకు సెట్‌ అవ్వవని అర్ధమైందని చిరంజీవి అన్నారు. నటుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చిరు.. ఇకపై రాజకీయాల జోలికి.. chiranjeevi;chiranjeevi;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;samantha;cinema;khaidi.;service;prajarajyam party;khaidi new;party;santosham;chitramజీవితంలో రాజకీయాల జోలికి పోను: చిరంజీవిజీవితంలో రాజకీయాల జోలికి పోను: చిరంజీవిchiranjeevi;chiranjeevi;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;samantha;cinema;khaidi.;service;prajarajyam party;khaidi new;party;santosham;chitramSat, 26 Dec 2020 10:10:00 GMTచిరంజీవి అన్నారు. నటుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చిరు.. ఇకపై రాజకీయాల జోలికి ఎట్టిపరిస్థితుల్లోనూ పోనని తేల్చి చెప్పారు. అలాగే మరో జన్మంటూ ఉంటే మళ్లీ నటుడిగానే పుట్టాలని కోరుకుంటానని భావోద్వేగంగా అన్నారు.

తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌జామ్‌' షోలో చిరంజీవి పాల్గొన్న విషయం తెలిసిందే. చిరంజీవి పాల్గొన్న మెగా షోని 'ఆహా' ఓటీటీ క్రిస్మస్‌ కానుకగా శుక్రవారం విడుదల చేసింది. ఈ షోలో పాల్గొన్న చిరంజీవి తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సమాధానంతో మళ్లీ రాజకీయాలలోకి అంటూ వస్తున్న రూమర్లకు చిరంజీవి బ్రేక్‌ వేశారు.
 
'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటే.. మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నారని, ఆయనకు ఓ జాతీయ పార్టీ సీఎం పదవిని ఆఫర్‌ చేస్తుందనే వార్తలు ఈ మధ్య గట్టిగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అలాంటి వార్తలన్నింటికీ చిరంజీవి ఒక్క కామెంట్ తో సమాధానం ఇచ్చినట్లయింది.  

ఇదిలా ఉంటే వెండితెరపై నెంబర్‌ వన్‌ హీరోగా రాజ్యమేలుతోన్న సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలవైపు అడుగులు వేశారు. దీంతో 10 సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యారు. సొంతంగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. అయితే సినిమాల్లో దక్కినంత ఆదరణ ఆయనకు అక్కడ దక్కలేదు. దీంతో కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకో గలిగారు. ఇక అక్కడి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పార్టీ కార్యకలాపాలనూ పట్టించుకోలేదు. కొన్నాళ్ళకు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ఆ తర్వాత రాజకీయాలు మనకి పడవని తెలుసుకున్న చిరంజీవి తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.




చిన్న విమ‌ర్శ‌ల‌కే వైసీపీ నేత‌లు త‌ట్టుకోలేక పోతున్నారా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>