MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movied641e011-a516-4033-a554-bdc794e99ca8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movied641e011-a516-4033-a554-bdc794e99ca8-415x250-IndiaHerald.jpg15 రోజులు ఏంటి? 3 కోట్ల రూపాయలు సంపాదించడం ఏంటి? ఇది బాహుబలి లాంటి మరో చరిత్ర నా? అనే సందేహం నాతో పాటు మీకు కూడా కలుగుతుందా? అవునండి ఇది అక్షరాలా అక్షర సత్యం. కేవలం పదిహేను రోజుల్లోనే మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు సంపాదించింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.movie;view;balakrishna;soundarya;arjuna;satya;sharath;srihari;apple;cinema;nandamuri balakrishna;bahubali;history;letter;heroine;european union;custard apple;nandamuri taraka rama rao;nartanasala;manam;sharrath marar1కేవలం 15 రోజుల్లో 3 కోట్లురూపాయల కలెక్షన్ కొట్టిన సినిమా ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?కేవలం 15 రోజుల్లో 3 కోట్లురూపాయల కలెక్షన్ కొట్టిన సినిమా ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?movie;view;balakrishna;soundarya;arjuna;satya;sharath;srihari;apple;cinema;nandamuri balakrishna;bahubali;history;letter;heroine;european union;custard apple;nandamuri taraka rama rao;nartanasala;manam;sharrath marar1Sat, 26 Dec 2020 16:00:00 GMT15 రోజులు ఏంటి? 3 కోట్ల రూపాయలు సంపాదించడం ఏంటి? ఇది బాహుబలి లాంటి మరో చరిత్ర నా? అనే సందేహం నాతో పాటు మీకు కూడా కలుగుతుందా? అవునండి ఇది అక్షరాలా అక్షర సత్యం. కేవలం పదిహేను రోజుల్లోనే మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు సంపాదించింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

నందమూరి బాలకృష్ణ నటించిన నర్తనశాల. నర్తనశాల కు దర్శకత్వం కూడా బాలకృష్ణ వహించారు.ఈ సినిమా కేవలం 16 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ అర్జునుడి వేషం వేయగా, ఎంతో ప్రాముఖ్యత పొందిన హీరోయిన్  సౌందర్య గారు ద్రౌపది వేషం కట్టారు. శ్రీహరి, శరత్ బాబు లాంటి గొప్ప నటులతో ఈ సినిమా మొదలవుతుంది.


అయితే ఈ సినిమా కొంత వరకు షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయిన ఈ విషయం మనందరికీ తెలిసిందే. హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా సౌందర్య దుర్మరణం జరగడం అందరికీ బాధను కలిగించింది. ఇక అక్కడితో ఆ సినిమాను కూడా నిలిపివేయాల్సి వచ్చింది.

అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ అప్పట్లో షూట్ చేసిన పార్థ ని మొత్తం ఎడిట్ చేసి కేవలం 16 నిమిషాల నిడివి గల ఒక వీడియోని  తయారుచేశారు. ఇటీవల ఈ సినిమాని ఓ టి టి ఫ్లాట్ ఫారం గా విడుదల చేశాడు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా తక్కువ సమయం ఉన్నప్పటికీ,సోషల్ మీడియాలో ప్రశంశల వెల్లువెత్తుతోంది.

 విడుదలైన మొదటి రోజే దాదాపు రెండు లక్షల యూనిక్ వ్యూస్ ని సంపాదించుకున్న ఈ సినిమా మూడు రోజులకు మూడు లక్షలకు పైగా వ్యూస్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత 15 రోజులకు గాను ఆరు లక్షల వ్యూస్ ను  కైవసం చేసుకుంది.  ఒక్కో వ్యూ కి  50 రూపాయల చొప్పున వేసుకున్నా దాదాపుగా 3  కోట్లు సంపాదించుకుంది.ఇంత తక్కువ సమయంలో అన్ని లక్షల వ్యూస్ సంపాదించుకున్న ఈ సినిమా నందమూరి బాలకృష్ణ గారి పేరు నిలబెట్టింది. బాలకృష్ణ మరో కోణంలో సగం లో ఆగిపోయిన ఇంకో సినిమాను పూర్తిగా ఎడిట్ చేసి ఓ టి టి ప్లాట్ఫారం గా విడుదల చేయాలనుకుంటున్నారు.

 అయితే ఇప్పుడు విడుదల చేయబోయే ఇంకో సినిమా కూడా అన్ని లక్షల వ్యూస్ నీకు అర్థం చేసుకుంటుందో లేదో అన్న విషయంపై వేచి ఉండాల్సిందే.  ఇంత తక్కువ సమయంలో అన్ని లక్షల వ్యూస్ రావడానికి కారణం నందమూరిఅభిమానులు. ఆయన అభిమానుల కారణంగా ఈ సినిమా చరిత్ర సృష్టించ గలిగింది. 


రామ్ చరణ్ కథనే రామ్ చేస్తున్నాడా..?

ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>