SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/at-last-naidu-agrees-for-his-miserable-defeat-in-last-elections0aad5c5e-decf-4cf9-b7fa-1619e5b7aa55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/at-last-naidu-agrees-for-his-miserable-defeat-in-last-elections0aad5c5e-decf-4cf9-b7fa-1619e5b7aa55-415x250-IndiaHerald.jpgఅసలు మాములుగా ఉండదు బాబోరి రాజకీయం. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా బాబోరి రాజకీయం ఎప్పుడూ సరికొత్తగా ఉంటూనే ఉంటుంది. ఒక పక్క జగన్ ఒక వాయింపు వాయించేస్తున్నా, పార్టీ నేతలంతా బెంబేలెత్తిపోతున్నా, అయ్యబాబోయ్ బాబోరి రాజకీయ ముదురు తెలివితేటలతో ఏదో ఒక రకంగా ఏదో ఒక ఊపు తెస్తూనే ఉనికి కాపాడుకుంటూ వస్తున్నాడు. రాష్ట్రమంతా తమ్ముళ్లు బెదిరిపోతూ అష్ట కస్టాలు ఎదుర్కుంటూ పోరాటాలు చేస్తుంటే, ఇప్పుడేమో అమాంతం తిరుపతి ఎన్నికలు వచ్చిపడ్డాయి. నోటిఫికేషన్ రేపో మాపో రిలీజ్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ ఇదే పాత బ్యాచ్ ను cbn tdp ysrcp tirupathi ap rabin sarma;view;jr ntr;prasanth;tiru;jagan;tirupati;bihar;cycle;husband;letter;ycp;prashant kishor;partyసెటైర్ : వచ్చాడయ్యో జూనియర్ పీకే ... బాబు గారు హ్యాపీనా ?సెటైర్ : వచ్చాడయ్యో జూనియర్ పీకే ... బాబు గారు హ్యాపీనా ?cbn tdp ysrcp tirupathi ap rabin sarma;view;jr ntr;prasanth;tiru;jagan;tirupati;bihar;cycle;husband;letter;ycp;prashant kishor;partySat, 26 Dec 2020 14:00:00 GMTఅసలు మాములుగా ఉండదు బాబోరి రాజకీయం. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా బాబోరి రాజకీయం ఎప్పుడూ సరికొత్తగా ఉంటూనే ఉంటుంది. ఒక పక్క జగన్ ఒక వాయింపు వాయించేస్తున్నా, పార్టీ నేతలంతా బెంబేలెత్తిపోతున్నా, అయ్యబాబోయ్ బాబోరి రాజకీయ ముదురు తెలివితేటలతో ఏదో ఒక రకంగా ఏదో ఒక ఊపు తెస్తూనే ఉనికి కాపాడుకుంటూ వస్తున్నాడు. రాష్ట్రమంతా తమ్ముళ్లు బెదిరిపోతూ అష్ట కస్టాలు ఎదుర్కుంటూ పోరాటాలు చేస్తుంటే, ఇప్పుడేమో అమాంతం తిరుపతి ఎన్నికలు వచ్చిపడ్డాయి. నోటిఫికేషన్ రేపో మాపో రిలీజ్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ ఇదే పాత బ్యాచ్ ను ఏసుకుని ఎన్నికలకు దిగితే ఆ వ్యూహాలు బెడిసికొట్టే ఛాన్స్ ఉంది అనే అనుమానం కలిగిపోయింది. 


అసలు ఆ వైసీపీ కి ఏపీలో ఇన్ని ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి ? మనకెందుకు రాలేదు అని ఆలోచిస్తున్నప్పుడే ఆ పీకే.. అదేనండి ప్రశాంత్ కిషోర్ అనే బీహార్ బాబు వైసీపీ కి రాజకీయ రచనలు చేసిపెట్టేసాడు అనే సంగతి గుర్తుకు వచ్చేసాడు. అసలెప్పుడో పీకే శిష్యుడు రాబిన్ శర్మ ను నియమించేసుకున్నాడు. ఇప్పుడు తిరుపతి లో సైకిల్ సవారి చేసేలా చూడవయ్యా బాబు అంటూ చెప్పి రాజకీయ రచనలు ఎన్నెన్నో చేయాలని బతిమాలాడగా, రాబిన్ శర్మ రకరకాల వ్యూహాలు రచించే పనిలో ఉన్నాడట. ఇప్పుడు ఈ శర్మ గారి మాట.. లెక్క ప్రకారం సైకిల్ తొక్కాలని డిసైడ్ అయిపోయారు. 


తిరుపతిని గట్టెక్కించి పుణ్యం కట్టుకోవాలంటూ ఆయన బాటే తమ మాట గా ముందుకు వెళ్లేందుకు డిసైడ్ అయిపోయారు. ఎలాగూ బాబు గారు పార్ట్ టైం పాలిటిక్స్ కి దిగిపోయారు. ఇప్పుడేమో రాబిన్ శర్మ గారి ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్లేందుకు బాబు గారు సిద్ధం అయిపోయారు. తిరుపతిలో సైకిల్ పార్టీని గట్టెక్కించేస్తారో .. ముంచేస్తారో చూడాలి. 



తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురు

ఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!

పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

గుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>