MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja87fa76f2-1bc4-4f49-afd4-ba97a85e53e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja87fa76f2-1bc4-4f49-afd4-ba97a85e53e4-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో లైట్ మెన్ గా మొదట తన కెరీర్ స్టార్ట్ చేసి, తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆతరువాత పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ, 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ మూవీస్ తో హీరోగా ఇండ్రస్టీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ మాస్ మహారాజ్ గా మారిపోయాడు రవితేజ... అయితే తన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ... అనుకోకుండా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది..అందులో కొన్ని సూపర్ హిట్లు కొట్టిన సినిమాలు ఉండటం గమనార్హం.. ఇక వాటి వివరraviteja;pawan;mahesh;ntr;prabhas;ravi;venkatesh;sharwanand;naresh;pooja hegde;allari naresh;allu arjun;arya;harish shankar;kalyan;puri jagannadh;ram pothineni;ravi teja;santhosh;santosh srinivas;sekhar;shankar;sravani;srinivas;sriram;suma;suma kanakala;sumanth;godavari river;kamma;tollywood;cinema;dabang 3;dhabhang;blockbuster hit;remake;director;nandamuri taraka rama rao;dabangg;venu sreeram;idiot;gabbar singh;kandireega;pokiri;lavakusa;santhossh jagarlapudi;bobby;jai lavakusa;maha;aryaa;mass;bodyguard;allariతన కెరీర్ లో రవితేజ ఎన్ని హిట్ సినిమాలను వదులుకున్నాడో తెలుసా..??తన కెరీర్ లో రవితేజ ఎన్ని హిట్ సినిమాలను వదులుకున్నాడో తెలుసా..??raviteja;pawan;mahesh;ntr;prabhas;ravi;venkatesh;sharwanand;naresh;pooja hegde;allari naresh;allu arjun;arya;harish shankar;kalyan;puri jagannadh;ram pothineni;ravi teja;santhosh;santosh srinivas;sekhar;shankar;sravani;srinivas;sriram;suma;suma kanakala;sumanth;godavari river;kamma;tollywood;cinema;dabang 3;dhabhang;blockbuster hit;remake;director;nandamuri taraka rama rao;dabangg;venu sreeram;idiot;gabbar singh;kandireega;pokiri;lavakusa;santhossh jagarlapudi;bobby;jai lavakusa;maha;aryaa;mass;bodyguard;allariSat, 26 Dec 2020 20:00:00 GMTడైరెక్టర్ గా, ఆతరువాత పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ, 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ మూవీస్ తో హీరోగా ఇండ్రస్టీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ మాస్ మహారాజ్ గా మారిపోయాడు రవితేజ... అయితే తన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ... అనుకోకుండా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది..అందులో కొన్ని సూపర్ హిట్లు కొట్టిన సినిమాలు ఉండటం గమనార్హం.. ఇక వాటి వివరాల్లోకి వెళ్తే.. ఆనందం సినిమా కథను ముందు రవితేజకు శ్రీనువైట్ల వినిపించాడు . అయితే ఇట్లు శ్రావణి సుబ్రహమణ్యం సినిమాతో బిజీగా ఉండడం వలన దీనిని వదులుకున్నాడు. తర్వాత ఆర్య మూవీని ప్రభాస్, ఎన్టీఆర్, అల్లరి నరేష్ లతో పాటు రవితేజ కూడా రిజెక్ట్ చేసాడట.ఆ తరువాత బన్నీ వద్దకు వెళ్లి, సూపర్ హిట్ అయింది .

'ఉత్తమ్ సింగ్' పేరుతో పోకిరి చిత్రాన్ని రవితేజతో చేద్దామని పూరి జగన్నాధ్ అనుకున్నప్పటికీ వరుస ప్రాజెక్టులతో రవితేజ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పవన్ వద్దకు వెళ్ళి, చివరికి మహేష్ దగ్గరకు చేరి బ్లాక్ బస్టర్ అయింది. గోదావరి మూవీని రవితేజ తో చేయాలనీ శేఖర్ కమ్ముల అనుకున్నా, అతడు బిజీగా ఉండడంతో తరువాత సుమంత్ చేసాడు. కందిరీగ స్టోరీని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ముందు రవితేజకు చెప్పినప్పటికీ అతడు హోల్డ్ లో పెట్టడంతో రామ్ తో చేసి హిట్టు అందుకున్నాడు.అంతెందుకు గబ్బర్ సింగ్ మూవీని హరీష్ శంకర్ మొదట రవితేజతో చెయ్యాలనుకుంటే, పవన్ కళ్యాణ్ 'దబాంగ్' రీమేక్ రైట్స్ కొనుగోలు చెయ్యడంతో అలా వెళ్ళింది. జై లవకుశ మూవీ కథను మొదట రవితేజకు దర్శకుడు బాబీ వినిపించాడు..

 గోపీచంద్ మలినేని మొదట బాడీగార్డ్ కథను రవితేజతో చెయ్యాలనుకుని, చివరికి వెంకటేష్ తో చేయాల్సి వచ్చింది. అలాగే వేణు శ్రీరామ్ మొదట ఎం.సి.ఎ చిత్రం కథను రవితేజకు చెప్పాడు. పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఎక్కడ తేడా వచ్చిందో కానీ, చివరికి నానితో చేసారు. మహా సముద్రం మూవీ మొదట రవితేజ దగ్గరకి వచ్చిన సంగతి తెలిసిందే..అంతా సెట్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ కావడంతో అది కాస్తా చివరికి శర్వానంద్ దగ్గరికి చేరింది..సో మొత్తానికి అలా మన రవితేజ తన కెరీర్లో ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడన్నమాట...!!


కులాలను సూచించే కాలనీలకు ఇక చెల్లుచీటీ! మనతోనే మొదలు...

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>