MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-and-sudheerb64d1026-d321-425a-a60b-5eb4dc9ad7a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-and-sudheerb64d1026-d321-425a-a60b-5eb4dc9ad7a9-415x250-IndiaHerald.jpgబుల్లితెర పై అతితక్కువ సమయంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న జోడీ ఎవరిదంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చే జోడీ 'రష్మీ-సుడిగాలి సుధీర్' అని చెప్పొచ్చు.. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ ఇద్దరి క్రేజ్ గురించి. ఛాన్స్ దొరికినప్పుడల్లా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ రొమాంటిక్ యాంగిల్‌ ను చూపిస్తూ ఏదో రకంగా హైలైట్ అవుతూనే ఉన్నారు.ముఖ్యంగా ఒకరికి ఒకరు తరచూ లవ్ ప్రపోజ్ చేసుకోవడం, రొమాంటిక్‌ గా డ్యాన్స్ లు, డబుల్ మీనింగ్ డైలాగులు.. మొత్తానికి వీరrashmi and sudheer;gautham new;gautham;rashmi gautham;sudigali sudheer;jabardasth;love;episode;romantic;manam;sara shrawan;leader;rashami desaiతెర వెనుక రష్మీ, సుధీర్ ల రొమాన్స్ వీడియో చూసారా..??తెర వెనుక రష్మీ, సుధీర్ ల రొమాన్స్ వీడియో చూసారా..??rashmi and sudheer;gautham new;gautham;rashmi gautham;sudigali sudheer;jabardasth;love;episode;romantic;manam;sara shrawan;leader;rashami desaiSat, 26 Dec 2020 21:00:00 GMTరష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ రొమాంటిక్ యాంగిల్‌ ను చూపిస్తూ ఏదో రకంగా హైలైట్ అవుతూనే ఉన్నారు.ముఖ్యంగా ఒకరికి ఒకరు తరచూ లవ్ ప్రపోజ్ చేసుకోవడం, రొమాంటిక్‌ గా డ్యాన్స్ లు, డబుల్ మీనింగ్ డైలాగులు.. మొత్తానికి వీరి మధ్య సాగే లవ్ ట్రాక్స్ కి ఎండింగ్ అనేది లేకుండా పోయింది.అందుకే వీళ్లిద్దరూ తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు.

అయితే న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌ను స్పెషల్‌గా ప్లాన్ చేశారు మల్లెమాల వారు. ఇందులో భాగంగానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్కిట్లను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎవరెలా ప్రవర్తిస్తుంటారో అనే అంశాలను ఎడిట్ చేసి పెట్టారు. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ పర్సనల్ వీడియోను కూడా ప్లే చేయడం జరిగింది. ముందుగా సుధీర్ రొమాంటిక్‌గా రష్మీకి పూలతో విష్ చేశాడు. ఆ తర్వాత హగ్ చేసుకోమని అడగడం, దీంతో రష్మీ తెగ సిగ్గుపడిపోవడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది.మొత్తానికి బయట కూడా వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని తేలిపోయింది. ఎలాగూ ఎప్పటినుండో వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.

 కానీ రష్మీ, సుధీర్ లు మాత్రం వాటన్నింటినీ లైట్ తీసుకుని ఆ పుకార్లతోనే ఇంకా ఫేమస్ అయిపోతున్నారు...ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తన యాంకరింగ్ ను కొనసాగిస్తూ ఉంటే అదే షో లో సుధీర్ టీమ్ లీడర్ గా తన స్కిట్స్ తో అందర్నీ అలరిస్తున్నాడు..అంతేకాకుండా ఢీ షో లో కూడా వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు..మొత్తానికి 2021 న్యూ ఇయర్ రోజున ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ లో రష్మీ, సుధీర్ ల ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కోసం బుల్లితెర ప్రేక్షకులతో పాటు.. సుధీర్ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు...!!


మరో ఎనిమిది నెలలు కరోనాతో డేంజరే...?

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>