MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/parashuram-birthday-today-dec2567bb401d-d6ce-4c86-9963-2972a08bfd8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/parashuram-birthday-today-dec2567bb401d-d6ce-4c86-9963-2972a08bfd8c-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏమవుతుందో అని టీం కొంత కలవరపెడుతుంది.. ఇక ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు పరశురామ్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.. క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పరశురామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అయన గురించి తెలుసుకుందాం.. parasuram;cbn;mahesh;govinda;suresh;geetha;govi;keerthi suresh;kirti;nara rohit;parasuram;ram pothineni;rohit;thaman s;cinema;sangeetha;audience;director;heroine;posters;research and analysis wing;chitramమహేష్ సర్కార్ వారి పాటలో అలాంటి ఎమోషన్ ఉంటుందట..?మహేష్ సర్కార్ వారి పాటలో అలాంటి ఎమోషన్ ఉంటుందట..?parasuram;cbn;mahesh;govinda;suresh;geetha;govi;keerthi suresh;kirti;nara rohit;parasuram;ram pothineni;rohit;thaman s;cinema;sangeetha;audience;director;heroine;posters;research and analysis wing;chitramFri, 25 Dec 2020 12:15:00 GMTమహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏమవుతుందో అని టీం కొంత కలవరపెడుతుంది.. ఇక ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు పరశురామ్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.. క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పరశురామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అయన గురించి తెలుసుకుందాం..

తొలి సినిమా తో నే దర్శకుడు పరశురామ్ ప్రతిభ ఏంటో అందరికి తెలిసిపోయింది. సోలో తో హిట్ కొట్టి క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నారా రోహిత్ కి అలాంటి హిట్ ఇప్పటికీ రాలేదంటే ఆ సినిమా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.. ఆ తర్వాత సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి.. అయితే డైరెక్షన్ పరంగా పరశురామ్ ఈనాడు ఫెయిల్ అవ్వలేదు.. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..

ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి దర్శకుడిగా పరశురాం స్టామినాను ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయంతో ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం ఈయన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో ‘స‌ర్కారువారి పాట’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలో షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉండగా ఈ మధ్య మహేష్ స్టార్ డైరెక్టర్ లను కాకుండా మీడియం రేంజ్ డైరెక్టర్ లానే ఎక్కువగా నమ్ముకున్తున్నాడు. 


జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!

ఫ్యాన్స్‌కు ప్రభాస్ వీడియో సందేశం.. ఏమన్నాడంటే..

దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>