MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...లాక్ డౌన్ తరువాత సుదీర్ఘ విరామం తరువాత థియేటర్ లు కళకళ లాడుతున్నాయి.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ ‘సోలో’గా థియేటర్ లో రావడం జరిగింది. ఇక సుప్రీమ్ హీరో రావడంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ, జాగ్రత్తలు పాటిస్తూ 50 శాతం కెపాసిటీతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ‘సోలో బ్రతుకే సో బెటర్’ బెనిఫిట్ షోలు కూడా మొదలయ్యాయి. లాక్‌డౌన్ తరవాత విడుదలైsaidharam-tej;nabha natesh;rao ramesh;satya;teja;vennela;vennela kishore;india;cinema;cinema theater;media;comedy;hero;letter;supreme;solo bathuke so better;coronavirusడీసెంట్ హిట్ కొట్టిన సోలో బ్రతుకు సో బెటర్...డీసెంట్ హిట్ కొట్టిన సోలో బ్రతుకు సో బెటర్...saidharam-tej;nabha natesh;rao ramesh;satya;teja;vennela;vennela kishore;india;cinema;cinema theater;media;comedy;hero;letter;supreme;solo bathuke so better;coronavirusFri, 25 Dec 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...లాక్ డౌన్ తరువాత సుదీర్ఘ విరామం తరువాత థియేటర్ లు కళకళ లాడుతున్నాయి.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ ‘సోలో’గా థియేటర్ లో రావడం జరిగింది. ఇక సుప్రీమ్ హీరో  రావడంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ, జాగ్రత్తలు పాటిస్తూ 50 శాతం కెపాసిటీతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ‘సోలో బ్రతుకే సో బెటర్’ బెనిఫిట్ షోలు కూడా మొదలయ్యాయి. లాక్‌డౌన్ తరవాత విడుదలైన పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ కావడంతో మంచి హైప్  క్రియేట్ అయ్యింది.విదేశాల్లోనూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సందడి చేస్తోంది. యూఎస్, దుబాయ్‌లో ఇప్పటికే తొలి షో పడిపోయింది.

 అక్కడ సినిమా చూసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా  తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా డీసెంట్ హిట్ అని అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందట. కాని  సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందని టాక్ నడుస్తుంది. ఫస్టాఫ్‌లో సాయిధరమ్ తేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయట. వెన్నెల కిషోర్ సీన్స్ యావరేజ్‌గా ఉన్నాయట. ఎమోషనల్ సీన్స్‌లో రావు రమేష్ ఎప్పటిలానే అద్భుతంగా నటించారని టాక్ . ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నభా నటేష్ ఎంట్రీ కూడా అదిరిపోయిందట.ఇక సెకండాఫ్ మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని విదేశాల నుంచి వస్తోన్న టాక్. నభా నటేష్ ఎంట్రీతో సినిమా ఫ్లో మరో స్థాయికి వెళ్లిందని చెబుతున్నారు.

సోలో బ్రతుకును కాస్త మింగిల్ చేసి తేజు ఓ ఇంటివాడు అయిపోవడంతో సినిమా ముగుస్తుంది. మొత్తం మీద 9 నెలల విరామం తరవాత తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను సుప్రీమ్ హీరో  అందించాడని అంటున్నారు. ‘హిట్టు బొమ్మ’ అని మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే, మరికొంత మంది ఫస్టాఫే బాగుందని, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు కాస్త గడిచిపోతే తెలుగు రాష్ట్రాల్లో ‘సోలో’ సంగతేంటి అనేది తెలిసిపోతుంది. ఏదేమైనా ‘సోలో’గా వచ్చిన మెగా మేనల్లుడికి  విజయం దక్కడం ఖాయం. తొలి సినిమాతో దర్శకుడు సుబ్బు ఒక మంచి విజయం లభించింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

ఆ ‘మెగా’ సినిమాలో సమంత వద్దనుకున్నారట

జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్!

ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్..

అనుచరులతో పాటుగా కాషాయ ఖండువా కప్పుకున్న ప్రముఖ వ్యాపారవేత్త!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>