MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dishapataani-confirmed-as-heroine-in-salaarb5bfba0a-0c2e-409d-ae85-a700f9d12f6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dishapataani-confirmed-as-heroine-in-salaarb5bfba0a-0c2e-409d-ae85-a700f9d12f6b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా లో హీరోగా నటిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ దాని తర్వాత ఇప్పటికే మరో మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కాగా మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథలాజికల్ సినిమా ఆదిపురుష్, అలానే ఇంకొకటి ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ సినిమా సలార్. కాగా ఈ మూడు సినిమాలు కూడా అతి త్వరలో ఒకదాని తరువాత మరొకటి సెట్స్ మీదకు వెళ్లనsalaar;prabhas;prabhas;kk;jb;krishnam raju;naga;nk;prasanth;prashanth neel;rk;lg;hp;andhra pradesh;koti group of ventures;indiaherald group;apherald;bollywood;tollywood;mp;cinema;scheduled caste;scheduled tribes;backward classes;naga aswin;january;sv museum;kollywood;television;national democratic alliance;uttar pradesh;bp;v hanumantharao;success;tuberculosis;prasanth neel;election commission;duvvada jagannadham;v6;oy;v;prashant kishor;mass;f3;alur;vyjayanthi movies'సలార్' లో సైలెంట్ కిల్లర్ గా ఆ టాలీవుడ్ నటుడు ....??'సలార్' లో సైలెంట్ కిల్లర్ గా ఆ టాలీవుడ్ నటుడు ....??salaar;prabhas;prabhas;kk;jb;krishnam raju;naga;nk;prasanth;prashanth neel;rk;lg;hp;andhra pradesh;koti group of ventures;indiaherald group;apherald;bollywood;tollywood;mp;cinema;scheduled caste;scheduled tribes;backward classes;naga aswin;january;sv museum;kollywood;television;national democratic alliance;uttar pradesh;bp;v hanumantharao;success;tuberculosis;prasanth neel;election commission;duvvada jagannadham;v6;oy;v;prashant kishor;mass;f3;alur;vyjayanthi moviesFri, 25 Dec 2020 23:00:44 GMTసినిమా లో హీరోగా నటిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ దాని తర్వాత ఇప్పటికే మరో మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కాగా మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథలాజికల్ సినిమా ఆదిపురుష్, అలానే ఇంకొకటి ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ సినిమా సలార్. కాగా ఈ మూడు సినిమాలు కూడా అతి త్వరలో ఒకదాని తరువాత మరొకటి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం వీటిలో ముందుగా జనవరి ఆఖరి వారంలో సలార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనబడుతోంది. ఇటీవల కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగు అనంతరం ఆయన సలార్ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ తన కెరీర్లో ప్రభాస్ చేయనటువంటి ఒక పక్కా మాస్ రోల్ లో ఆయనను చూపిస్తున్నారు ప్రశాంత్ నీల్. హోంబలె ఫిల్మ్స్ బ్యానర్ పై కొన్ని వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ సహా పలు ఇతర భాషలకు చెందిన దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఒక సైలెంట్ కిల్లర్ పాత్రకి టాలీవుడ్ సీనియర్  నటుడైన జగపతి బాబు ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకి సినిమా కథా కథనాలు వినిపించి ఆమోదం అనుకున్నారట దర్శకుడు ప్రశాంత్. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ లో జగపతిబాబు జాయిన్ కానున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వస్తుందో తెలియాలి అంటే దీనికి సంబంధించి సలార్ మూవీ యూనిట్ నుంచి అధికారికంగా న్యూస్ బయటకు రావాల్సిందే .....!!


బొమ్మరిల్లు కాంబో రిపీట్.. సిద్ధార్థ్ తో దిల్ రాజు సినిమా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>