PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcracf7c03e-bcc0-4f92-9a49-04c2c818f449-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcracf7c03e-bcc0-4f92-9a49-04c2c818f449-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 28న ఆమె వివాహం జరగనుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ, మర్రెడ్డి దంపతులు కుమారుడు చరణ్‌రెడ్డితో ఆమె వివాహ జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయం చరణ్‌రెడ్డి, ప్రత్యూష పెళ్లికి వేదిక కానుంది. kcr;kcr;raghu;vedhika;hyderabad;telangana;ram madhav;district;huzur nagar;collector;marriage;chief minister;december;minister;letter;ranga reddy;research and analysis wing;reddy;petta;divya bhatnagarడిసెంబర్ 28న కేసీఆర్ దత్త పుత్రిక వివాహండిసెంబర్ 28న కేసీఆర్ దత్త పుత్రిక వివాహంkcr;kcr;raghu;vedhika;hyderabad;telangana;ram madhav;district;huzur nagar;collector;marriage;chief minister;december;minister;letter;ranga reddy;research and analysis wing;reddy;petta;divya bhatnagarFri, 25 Dec 2020 15:30:05 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 28న ఆమె వివాహం జరగనుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ, మర్రెడ్డి దంపతులు కుమారుడు చరణ్‌రెడ్డితో ఆమె వివాహ జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయం చరణ్‌రెడ్డి, ప్రత్యూష పెళ్లికి వేదిక కానుంది. చరణ్, ప్రత్యూషల నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్‌లో విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుడు చరణ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.

            పినతల్లి చేతుల్లో వేధింపులతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి చలించిపోయిన సీఎం కేసీఆర్ ప్రత్యుషను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. దీంతో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ . సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు పర్యవేక్షణలో ప్రత్యూష బాగోగులను మహిళా శిశు, సంక్షేమ శాఖ చూస్తోంది. కాలం గడుస్తునన కొద్ది ఆమె ఆరోగ్యపరంగా మెరుగైంది. ఇక, నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే పెళ్లి విషయమై చరణ్ రెడ్డి ప్రత్యూషను సంప్రదించగా ఆమె అందుకు ఒకే చెప్పింది.

     ఈ విషయాన్ని ప్రత్యూష మహిళా శిశు సంక్షేమ అధికారులకు చెప్పడంతో.. వారు దీనిని సీఎం కేసీఆర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యూషను పిలిచి మాట్లాడిని కేసీఆర్.. ఆమె పెళ్లాడబోయే చరణ్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక, తన పెళ్లికి కేసీఆర్ కచ్చితంగా వస్తారని చెప్పారని ప్రత్యూష తెలిపారు.ఇక, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పెండ్లి వేడుక కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆమె పెండ్లి వైభవంగా జరిపించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లుచేస్తున్నారు.


పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>