PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరుగుతుందని సిఎం జగన్ అన్నారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ రోజు 30 లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని జగన్ అన్నారు. రెండు దశల్లో 28 లక్షలకుపైగా ఉచిత పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. రూ.28 వేల కోట్లతో మొదటి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంys jagan;koti;vidya;christmas;jagan;y. s. rajasekhara reddy;festival;electricityనేను ఆశ పడ్డా... జగన్నేను ఆశ పడ్డా... జగన్ys jagan;koti;vidya;christmas;jagan;y. s. rajasekhara reddy;festival;electricityFri, 25 Dec 2020 17:45:58 GMTవైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరుగుతుందని సిఎం జగన్ అన్నారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ రోజు 30 లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాల పంపిణీ  చేస్తామని జగన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని జగన్ అన్నారు. రెండు దశల్లో 28 లక్షలకుపైగా ఉచిత పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. రూ.28 వేల కోట్లతో మొదటి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయని,  సొంత ఇల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో చూశా అని జగన్ అన్నారు. పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం అని జగన్ పేర్కొన్నారు. ఈరోజు 30 లక్షల మందికిపైగా పేదలకు సొంతింటి కల నిజం చేశాం అని జగన్ తెలిపారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది అని మండిపడ్డారు.

మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతోంది అని జగన్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికి మేలు జరుగుతుంది అని జగన్ అన్నారు. కొత్తగా 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు రాబోతున్నాయి అని ఆయన అన్నారు. కొత్త కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం ని ఆయన హామీ ఇచ్చారు. పార్కులు, కమ్యూనిటీహాల్స్, విలేజ్ క్లీనిక్‍లు, అంగన్‍వాడీలు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం అని జగన్ అన్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తాం అని పేర్కొన్నారు. లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని ఆశ పడ్డా అని జగన్ పేర్కొన్నారు.


పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>