EducationKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-news2c298af0-7930-46b5-9f40-0a18d123edfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-news2c298af0-7930-46b5-9f40-0a18d123edfe-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ సర్కార్ నిరుద్యోగుల పైన ప్రతీక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.జగన్ ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినది మొదలుకొని నిరుధ్యోగులపై ఎన్నో వారాల జల్లులు కురిపిస్తున్నారు.దేశంలో ఎక్కడ లేని వాలెంటీర్ వ్యవస్థను రాష్టంలో ప్రవేశ పెట్టి దేశం మొత్తం ధృష్టిని ఆకర్షించాడు.వాలెంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల పోస్టులు కొత్తగా సృష్టించి నిరుధ్యోగులకు సి‌ఎం జగన్ ఆసరాగా నిలిచాడు.అంతేకాకుండా సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి దాని ద్వారా దాదాపుగా 50 వేల పోస్టులు భర్తీ చేసింది జగన్ సర్కార్. latest news;jagan;andhra pradesh;scheduled caste;scheduled tribes;backward classes;cm;chief minister;minister;good news;letter;good newwzఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ పోస్టులకు నోటిఫికేషన్ !!ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ పోస్టులకు నోటిఫికేషన్ !!latest news;jagan;andhra pradesh;scheduled caste;scheduled tribes;backward classes;cm;chief minister;minister;good news;letter;good newwzFri, 25 Dec 2020 20:00:00 GMTఏపీలో జగన్ సర్కార్ నిరుద్యోగుల పైన ప్రతీక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.జగన్ ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినది మొదలుకొని నిరుధ్యోగులపై ఎన్నో వారాల జల్లులు కురిపిస్తున్నారు.దేశంలో ఎక్కడ లేని వాలెంటీర్ వ్యవస్థను రాష్టంలో ప్రవేశ పెట్టి దేశం మొత్తం ధృష్టిని ఆకర్షించాడు.వాలెంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల పోస్టులు కొత్తగా సృష్టించి నిరుధ్యోగులకు సి‌ఎం జగన్ ఆసరాగా నిలిచాడు.అంతేకాకుండా సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి దాని ద్వారా దాదాపుగా 50 వేల పోస్టులు భర్తీ చేసింది జగన్ సర్కార్.

అయితే అందిన సమాచారం ప్రకారం మళ్ళీ ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తుంది. త్వరలోనే‌ గత డీఎస్సీలో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే మిగిలిపోయిన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తులు ప్రారంభించిన విద్యాశాఖ.. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మిగిలివున్న టీచర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

మొదటిగా డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 403 బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి కోసం లిమిటెడ్ డీఎస్సీని నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు లేకపోతే జనరల్ కేటగిరి కింద రెగ్యులర్ డీఎస్సీ(15 వేల పోస్టులకు పైగా)ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్ సర్కార్ నిరుద్యోగ యువత పై ప్రత్యేక ధృష్టి పెట్టినట్టు తెలిస్తుంది.


సింగిల్ స్క్రీన్ కి ఉరితాడు ?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>