MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/solo-brathuke-so-better-sai-dharam-tej90a2dd59-cd81-403d-a418-d4cfcf983f4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/solo-brathuke-so-better-sai-dharam-tej90a2dd59-cd81-403d-a418-d4cfcf983f4a-415x250-IndiaHerald.jpgమెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే కెరీర్ పరంగా వచ్చిన చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని జోష్ మీదున్న విషయం తెలిసిందే. వాస్తవానికి అంతకముందు వరుసగా ఆరు ఫెయిల్యూర్స్ తో కెరీర్ పరంగా కొంత ఢీలా పడ్డ తేజ్ కి ఈ రెండు సినిమాలు ఎంతో ఊరట నిచ్చాయి. ఇక ప్రస్తుతం ఆయన నటించిన లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. యువ దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే యూట్యూబsolo brathuke so better;sai dharam tej;prasad;sai dharam tej;thaman s;cinema;youtube;you tube;producer;episode;producer1;hero;chitralahari;success;yuva;prathiroju pandage;josh;solo bathuke so better;sri venkateswara cine chitraఫస్ట్ షో టాక్ : ''సోలో బ్రతుకే సో బెటర్'' : ప్చ్ ... అనుకున్నదే అయిందిగా .....??ఫస్ట్ షో టాక్ : ''సోలో బ్రతుకే సో బెటర్'' : ప్చ్ ... అనుకున్నదే అయిందిగా .....??solo brathuke so better;sai dharam tej;prasad;sai dharam tej;thaman s;cinema;youtube;you tube;producer;episode;producer1;hero;chitralahari;success;yuva;prathiroju pandage;josh;solo bathuke so better;sri venkateswara cine chitraFri, 25 Dec 2020 04:00:00 GMTసాయి ధరమ్ తేజ్ ఇప్పటికే కెరీర్ పరంగా వచ్చిన చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని జోష్ మీదున్న విషయం తెలిసిందే. వాస్తవానికి అంతకముందు వరుసగా ఆరు ఫెయిల్యూర్స్ తో కెరీర్ పరంగా కొంత ఢీలా పడ్డ తేజ్ కి ఈ రెండు సినిమాలు ఎంతో ఊరట నిచ్చాయి. ఇక ప్రస్తుతం ఆయన నటించిన లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. యువ దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి స్పంధన దక్కించుకోవడంతో పాటు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇకపోతే నేడు ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ షో టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుందని అంటున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రడక్షన్ సీన్, అలానే రెండు సాంగ్స్ అయితే అదిరిపోయాయని టాక్. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ లో మంచి ఫన్నీ సీన్స్ ఉన్నాయని, అలానే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకోవడంతో పాటు ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.

ఒకింత మెల్లగా ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్ ఒక ముప్పైనిమిషాల తరువాత మరింత ఆసక్తికరంగా మారుతుందని అక్కడి నుండి సినిమా ఒక్కసారిగా ఊపందుకుని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకాభిమానులను ఎంతో అలరిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాలో హీరోగా చేసిన సాయి తేజ్ తన క్యారెక్టర్ లో ఎంతో సహజ నటన కనబరిచారని, ఆకట్టుకునే విజువల్స్, యాక్షన్ సీన్స్, థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని అంటున్నారు. మొత్తంగా ఎప్పటి నుండో అనుకుంటున్న విధంగా ఈ సినిమా సక్సెస్ తో తేజ్ కెరీర్ పరంగా మొత్తానికి హ్యాట్రిక్ కొట్టాడని టాక్. మరి ఈ సినిమా యొక్క పూర్తి స్థాయి టాక్ బయటకు రావాలంటి మరికొన్ని గంటలు ఆగాల్సిందే.....!!


బెజవాడపై వైసీపీకి పట్టు చిక్కిందా? టీడీపీ డామినేషన్ ఉందా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>