ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral538fbc9b-ec0d-4810-9216-60d0e3680ff4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral538fbc9b-ec0d-4810-9216-60d0e3680ff4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈ భూమ్మీద దేవుడు సృష్టించిన వాటిలో ప్రపంచానికి ఉపయోగపడే ప్రాణుల్లో ముందుగా చెప్పుకోదగ్గవి కోళ్లు. కోళ్లు మనుషుల పొట్టని నింపుతాయి.కోడి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ కర్రీ.చాలా రుచికరంగా ఉంటుంది.కాని కొంతమంది కోళ్ళని తినరు. వాటిని అపురూపంగా పెంచుకుంటారు.ఇక ఓ కుటుంబం వాటిని కోసుకు తినేయకుండా.. పుట్టిన రోజు జరిపి కేకును కోయించారు. ఈ అరుదైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెలాగావీలో నివసిస్తున్న ఓ కుటుంబం వీరు, షేరు అనే రెండు కోడి పుంజులను పెంచుviral;deva;manu;india;chicken;letter;panga;partyవైరల్ అవుతున్న కోడిపుంజులు పుట్టినరోజు...వైరల్ అవుతున్న కోడిపుంజులు పుట్టినరోజు...viral;deva;manu;india;chicken;letter;panga;partyFri, 25 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈ భూమ్మీద దేవుడు సృష్టించిన వాటిలో ప్రపంచానికి ఉపయోగపడే ప్రాణుల్లో ముందుగా చెప్పుకోదగ్గవి కోళ్లు. కోళ్లు మనుషుల పొట్టని నింపుతాయి.కోడి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ కర్రీ.చాలా రుచికరంగా ఉంటుంది.కాని కొంతమంది కోళ్ళని తినరు. వాటిని అపురూపంగా పెంచుకుంటారు.ఇక  ఓ కుటుంబం వాటిని కోసుకు తినేయకుండా.. పుట్టిన రోజు జరిపి కేకును కోయించారు. ఈ అరుదైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెలాగావీలో నివసిస్తున్న ఓ కుటుంబం వీరు, షేరు అనే రెండు కోడి పుంజులను పెంచుకుంటున్నారు.


ఆ పుంజులంలే వారి పిల్లలకు చాలా ఇష్టం. అందుకే, వాటిని కోసుకుని తినేయకుండా కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు. ఇటీవల ఆ కోడి పుంజులకు పుట్టిన రోజు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్యానర్లు కట్టి మరీ బర్త్‌డే పార్టీ చేశారు. కేకు కూడా కట్ చేయించారు. గత ఐదేళ్ల నుంచి వీరు, షేరులు తమ వద్దే పెరుగుతున్నాయని, అవంటే తమకెంతో ఇష్టమని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోండి..


" style="height: 209px;">




బొమ్మరిల్లు కాంబో రిపీట్.. సిద్ధార్థ్ తో దిల్ రాజు సినిమా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>