MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/christmas-sambarallo-mega-familya726df77-1050-493d-8309-af6846a60f91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/christmas-sambarallo-mega-familya726df77-1050-493d-8309-af6846a60f91-415x250-IndiaHerald.jpgఈరోజు క్రిస్మస్ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకను మన సినిమా స్టార్స్ కూడా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఇంట క్రిస్మస్ సంబరాలు గట్టిగానే ప్లాన్ చేశాడు. ఇక మొన్నమె మెగా డాటర్ నిహారిక పెళ్ళిలో హడావిడి చేసిన మెగా ఫ్యామిలీలోని యూత్ అంతా ఫొటో స్, వీడియోస్ తో రచ్చ రేపారు. ఈ వేడుకల్లోనూ మెగా ఫ్యామిలీ యూత్ ఒకే చోట కలిసి సంతోషంగా గడిపింది. రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీకి సాtollywood;chiranjeevi;ram charan teja;allu arjun;naga chaitanya;niharika konidela;pawan kalyan;ram pothineni;christmas;cinema;upasana;festival;media;twitter;wife;hero;arjun 1;chaitanya 1;reddy;party;raccha;santoshamక్రిస్మస్ సంబరాల్లో మెగా ఫ్యామిలీ.. పిక్స్ వైరల్క్రిస్మస్ సంబరాల్లో మెగా ఫ్యామిలీ.. పిక్స్ వైరల్tollywood;chiranjeevi;ram charan teja;allu arjun;naga chaitanya;niharika konidela;pawan kalyan;ram pothineni;christmas;cinema;upasana;festival;media;twitter;wife;hero;arjun 1;chaitanya 1;reddy;party;raccha;santoshamFri, 25 Dec 2020 15:00:00 GMTఈరోజు క్రిస్మస్ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకను మన సినిమా స్టార్స్ కూడా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఇంట క్రిస్మస్ సంబరాలు గట్టిగానే ప్లాన్ చేశాడు. ఇక మొన్నమె మెగా డాటర్ నిహారిక పెళ్ళిలో హడావిడి చేసిన మెగా ఫ్యామిలీలోని యూత్ అంతా ఫొటో స్,  వీడియోస్ తో రచ్చ రేపారు.


 ఈ వేడుకల్లోనూ మెగా ఫ్యామిలీ యూత్ ఒకే చోట కలిసి సంతోషంగా గడిపింది. రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీకి  సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నిహారిక‌, చైత‌న్య‌, శిరీష్ ,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, సుస్మిత‌, శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ త‌దిత‌రులు ఈ పార్టీలో సంద‌డి చేయ‌గా,అందుకు సంబంధించిన ఫొటోని ఎవరికీ వారు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అంద‌రికి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

" style="height: 781px;">

ఇక ఈ వేడుకల్లో కొత్తల్లుడు చైతన్య, నిహారికలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ పార్టీ కి హోస్ట్ చేసిన రామ్ చరణ్ - ఉపాసనాలకు థాంక్స్ చెబుతూ అల్లు హీరో శిరీష్ మెగా ఫ్రేమ్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.  మరో పక్క మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్‌ వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు. ‘క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్‌ మ్యాజిక్‌‌ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్‌ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్వీట్‌ చేశారు.


 

 




మంచు మనోజ్ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్...!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>