SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news6026c463-2766-4247-97c8-d7f7f8553d4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news6026c463-2766-4247-97c8-d7f7f8553d4b-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో బాగంగా తొలి టెస్ట్ ఇప్పటికే పూర్తి అయ్యింది. తొలి టెస్ట్ లో ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.దీంతో టీమిండియా పైన అనేక విమర్శలు వెల్లువెత్తాయి.అయితే మొదటి టెస్ట్ అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవులకు స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.sports news;sunil;virat kohli;cricket;australia;bcci;letter;fatherదుమారం రేపుతున్న కోహ్లీ సెలవులు..!!దుమారం రేపుతున్న కోహ్లీ సెలవులు..!!sports news;sunil;virat kohli;cricket;australia;bcci;letter;fatherFri, 25 Dec 2020 17:00:00 GMTఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో బాగంగా తొలి టెస్ట్ ఇప్పటికే పూర్తి అయ్యింది. తొలి టెస్ట్ లో ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.దీంతో టీమిండియా పైన అనేక విమర్శలు వెల్లువెత్తాయి.అయితే మొదటి టెస్ట్ అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవులకు స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

 అయితే జట్టు క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడూ కోహ్లీ ఎలా అర్ధాంతరంగా సెలవులు తీసుకోవడంతో కోహ్లీ పైన బి‌సి‌సి‌ఐ పైన పలువురు అనేక విమర్శలు చేస్తున్నారు.  టీమిండియాలో ఒక్కో ఆటగాడికి ఒక్కో రూల్‌ అంటూ మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కొందరి ఆటగాళ్ల పట్ల బీసీసీఐ పక్షపాత ధోరణితో  వ్యవహరిస్తోందని సునిల్ గవాస్కర్ స్పొర్ట్స్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. బి‌సి‌సి‌ఐ వ్యవహరించే తీరుపై ఆటగాళ్లకు వ్యతిరేకత ఉన్నా ఆటగాళ్లు తలవంచుకొని సర్దుకుపోతున్నారని ఆయన తెలిపాడు.

ఐ‌పి‌ఎల్ ప్లే ఆఫ్ సమయంలో నటరాజన్ ఓ బిడ్డకి తండ్రైనప్పుడు అతనికి బి‌సి‌సి‌ఐ సెలవులు ఎందుకు మంజూరు చేయలేదని ఘాటుగా విమర్శించాడు.ఇప్పుడైతే  ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా టూర్‌ మధ్యలో విరాట్‌కు పితృత్వ సెలవులు మంజూరు చేసిన బీసీసీఐ.. నటరాజన్‌కు మాత్రం నో చెప్పిందన్నాడు. కోహ్లీకి ఒక న్యాయమైతే.. ‌ నటరాజన్‌కు మరో న్యాయమని గవాస్కర్‌ ఘాటుగా విమర్శించాడు  .


అల వైకుంఠపురం ఓకే.. జగన్మోహనపురం గురించి విన్నారా?

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

షూటింగ్ కి లేట్ గా వస్తే హీరోయిన్ KR విజయకు ఏకంగా కోర్ట్ లో చుక్కలు చూపించిన ఎన్టీఆర్

ఫ్యామిలీ ''బ్యాక్ గ్రౌండ్"తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్లు!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>