PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/reliancea5fd6dcc-f0a1-43c7-84a4-d3b6e55da423-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/reliancea5fd6dcc-f0a1-43c7-84a4-d3b6e55da423-415x250-IndiaHerald.jpgవ్యాపారవేత్త, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ మరో డీల్‌ కుదుర్చుకున్నారు. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) సింగపూర్ కు చెందిన స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్ ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ ఎల్‌ఎల్‌సీలో మేజర్‌ వాటాను కొనుగోలు చేసింది. రూ .52.08 కోట్లకు 'ఐఎంజీ-ఆర్‌'లో 50శాతం వాటాను సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని ఆర్‌ఐఎల్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్‌ పూర్తికాగానే రిలయన్స్‌ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్‌ చేయనుండి. reliance;india;singapore;reliance;fashionరిలయన్స్ మరో డీల్రిలయన్స్ మరో డీల్reliance;india;singapore;reliance;fashionFri, 25 Dec 2020 19:40:08 GMTరిలయన్స్ మరో డీల్
వ్యాపారవేత్త, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ మరో డీల్‌ కుదుర్చుకున్నారు. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) సింగపూర్ కు చెందిన  స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్  ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ ఎల్‌ఎల్‌సీలో మేజర్‌ వాటాను కొనుగోలు చేసింది. రూ .52.08 కోట్లకు  'ఐఎంజీ-ఆర్‌'లో 50శాతం వాటాను సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని ఆర్‌ఐఎల్‌ రెగ్యులేటరీ  ఫైలింగ్‌లో వెల్లడించింది.  ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్‌ పూర్తికాగానే రిలయన్స్‌ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్‌ చేయనుండి.  
భారత దేశంలో క్రీడలు,ఫ్యాషన్  వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్‌ చేయడం కోసం 2010లో రిలయన్స్‌-ఐఎంజీ వరల్డ్‌వైడ్‌  సంయుక్తంగా సంస్థను ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కంపెనీ భారత్‌లో పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్‌ చేసింది. 'షేర్ల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, రూ.52.08 కోట్లకు మించకుండా ఐఎంజీ సింగపూర్‌ పీటీఈ వాటాను కొనుగోలు చేస్తామని రిలయన్స్‌ తెలిపింది. ఈ డీల్‌ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్‌ చేస్తామని వెల్లడించింది.  ముందు చేసుకొన్న ఒప్పందం కావడంతో దీనికి ఎటువంటి క్లియరెన్స్‌లు అవసరం లేదని  కూడా రిలయన్స్‌ తెలిపింది. ప్రస్తుతం ఐఎంజీ-ఆర్‌ ఏటా రూ. 25.79 కోట్లు జీఎస్టీతో  సహా రూ.181.70 కోట్ల మేరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వీటిల్లో నికర లాభం రూ.16.35 కోట్లుగా వుంది. 


జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>