PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/-pawan-kalyan-declaring-war-on-governmentd24e84b7-c951-42ae-b7da-114ed3294e7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/-pawan-kalyan-declaring-war-on-governmentd24e84b7-c951-42ae-b7da-114ed3294e7f-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ రాజకీయాలను, సినిమాలను రెండు చేస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి జనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. ఒక్క సీటుతో జనాల్లో ఉన్న పాపులారిటీ ని తగ్గించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కానీ స్థితిలో ఉన్నారు. అప్పుడే బీజేపీ అభయహస్తం ఉండడంతో పార్టీ ని బీజేపీ తో పొత్తుకు ముందుకు కదిలారు. అయితే తాము తప్పు చేశామని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు.. pawan;pawan;kalyan;krishna;pawan kalyan;tiru;bharatiya janata party;krishna river;telangana;janasena;district;government;tirupati;husband;janasena party;partyప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్..?ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్..?pawan;pawan;kalyan;krishna;pawan kalyan;tiru;bharatiya janata party;krishna river;telangana;janasena;district;government;tirupati;husband;janasena party;partyFri, 25 Dec 2020 09:00:00 GMTపవన్ కళ్యాణ్ రాజకీయాలను, సినిమాలను రెండు చేస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి జనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. ఒక్క సీటుతో జనాల్లో ఉన్న పాపులారిటీ ని తగ్గించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కానీ స్థితిలో ఉన్నారు. అప్పుడే బీజేపీ అభయహస్తం ఉండడంతో పార్టీ ని బీజేపీ తో పొత్తుకు ముందుకు కదిలారు. అయితే తాము తప్పు చేశామని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు..

జనసేన పార్టీ ని బీజేపీ పొత్తుకు వెళ్లి తప్పు చేశామా అన్న సందర్భాలు వారికి చాలానే కలిగాయి. దానికి తగ్గట్లు వారి పట్ల బీజేపీ వైఖరి కూడా చాలా కఠినంగా ఉండడంతో వారి పొత్తు ఏ క్షణాన్నైనా వీగిపోవచ్చనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓర్పుతో ఇన్నాళ్లు వేచి చూశారు.. ప్రచార సభాల్లో బీజేపీ జనసేన పేరు కూడా ఎత్తేది కాదు, తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకుంది బీజేపీ పార్టీ నే..అంతేకాదు తిరుపతి లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రైతులకు అండగా నిలబడి కోల్పోయిన తన ఐడెంటీ ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నివార్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలంటూ ఇప్పటికే ఓసారి జిల్లాలను పర్యటించిన పవన్ కల్యాణ్.. ఓసారి దీక్ష చేశారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లారు. కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇరవై ఎనిమిదో తేదీన అన్ని కలెక్టరేట్ల ఎదుట.. జనసేన నేతలు ధర్నాలు చేయబోతున్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఉన్న మచిలీపట్నంలో ఆయన ధర్నాలో పాల్గొంటారు. తరవాత కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తారు. పవన్ కల్యాణ్ ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగడంతో..జనసేన క్యాడర్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు మళ్లీ తీరిక చేసుకుంటున్నారు.


ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>