PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-povalantoo-narabali-ichina-archakudu-chivarikicf454ccb-cdb3-4def-98ef-8dcbd2df47fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-povalantoo-narabali-ichina-archakudu-chivarikicf454ccb-cdb3-4def-98ef-8dcbd2df47fe-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట నేరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న దొంగలు కొందరు ఇష్టం వచ్చినట్టుగా నేరాలు చేయడం పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఒక దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పట్టుకున్న నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు... అతను చేసిన నేరాలను వివరించారు. మంత్రి శంకర్ అతని అనుచరులు ముగ్గురిని అరెస్ట్ చేసారు పోలీసులు. 6 కshankar, police, arrest, hyderabad, ts;kumaar;ahmed;shankar;hyderabad;police;bike;minister;police station;arrest;thief;traffic police;dongaదొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులుదొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులుshankar, police, arrest, hyderabad, ts;kumaar;ahmed;shankar;hyderabad;police;bike;minister;police station;arrest;thief;traffic police;dongaFri, 25 Dec 2020 14:23:39 GMTహైదరాబాద్ లో పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట నేరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న దొంగలు కొందరు ఇష్టం వచ్చినట్టుగా నేరాలు చేయడం పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఒక దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పట్టుకున్న నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు... అతను చేసిన నేరాలను వివరించారు.

మంత్రి శంకర్  అతని అనుచరులు ముగ్గురిని అరెస్ట్ చేసారు పోలీసులు. 6 కేసులల్లో నిందితుడిగా ఉన్న మంత్రి శంకర్... బైక్ లను కూడా దొంగతనం చేసాడు. 12 లక్షల 9వేల నగదు, అర్నమెంట్ బంగారం, రెండు బైకులు స్వాధీనం... చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజని కుమార్ వివరాలు వెల్లడించారు. ఇండ్లలో దొంగతనాలు చేస్తున్న ఘరానా దొంగను పట్టుకున్నాం అని ఆయన అన్నారు. మంత్రి శంకర్, అతడి అనుచరులు అబ్దుల్ లతీఫ్ ఖాన్, మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ను అరెస్ట్ చేశాము అని పేర్కొన్నారు.

మంత్రి శంకర్ 1979 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు అని ఆయన తెలిపారు. మంత్రి శంకర్ పై మూడు కమిషనరేట్ పరిధి లో 250 కేసులు ఉన్నాయి అని ఆయన అన్నారు. నాలుగు సార్లు పీడీ యాక్ట్ పెట్టాం అని అన్నారు. ఈ నెల 4నా జైల్ నుంచి విడుదలై 6 దొంగ తనాలు చేశాడు అని ఆయన పేర్కొన్నారు. కుషాయిగూడ,వనస్థలిపురం, బేగంపేట్  పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారు అని చెప్పారు. ఈ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి 1 నుంచి 4 గంటల మధ్య దొంగ తనాలు చేస్తుంది అని ఆయన తెలిపారు. అబ్దుల్ లతీఫ్ పై 10, మజీద్ పై 7,అహ్మద్ పై 13 కేసులు ఉన్నాయి అన్నారు. నిందితుల నుంచి  12 లక్షల 9వేల నగదు, 100 గ్రాముల అర్నమెంట్ బంగారం,రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పారు.


పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..

మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

ఆ ‘మెగా’ సినిమాలో సమంత వద్దనుకున్నారట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>