MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-becoms-santa-cluz-becomes-news155bc337-f9ed-4840-94c6-0ddc38cf1cde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-becoms-santa-cluz-becomes-news155bc337-f9ed-4840-94c6-0ddc38cf1cde-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఈ మధ్యనే తన చాతుర్మాస దీక్షను చాల ఏకాగ్రతతో పూర్తి చేసి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో రాజకీయాలలో చాల బిజీగా ఉంటున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా ‘శాంతా క్లాజ్’ గా మారిపోయి ఇండస్ట్రీలోని అనేకమందికి సూట్ కేస్ నిండా రకరకాల బహుమతులు క్రిస్మస్ సందర్భంగా పంపడంతో పవర్ స్టార్ క్రిస్మస్ తాతగా మారిపోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.క్రిస్మస్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ తాత శాంతా క్లాజ్ హడావిడి లేకుండా ఈ పండుగ పూర్తికాదు. క్రిస్మస్ రేపనగా శాంతా క్లాజ్ పిల్లలకు పెద్దలకు కేకులు pavankalyan;pawan;kalyan;pawan kalyan;christmas;india;festival;industry;culture;gift;indian;hindus;manadesamశాంతా క్లాజ్ గా మారిన పవన్ కళ్యాణ్ !శాంతా క్లాజ్ గా మారిన పవన్ కళ్యాణ్ !pavankalyan;pawan;kalyan;pawan kalyan;christmas;india;festival;industry;culture;gift;indian;hindus;manadesamFri, 25 Dec 2020 09:00:00 GMTపవన్ కళ్యాణ్ ఈ మధ్యనే తన చాతుర్మాస దీక్షను చాల ఏకాగ్రతతో పూర్తి చేసి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో రాజకీయాలలో చాల బిజీగా ఉంటున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా ‘శాంతా క్లాజ్’ గా మారిపోయి ఇండస్ట్రీలోని అనేకమందికి సూట్ కేస్ నిండా రకరకాల బహుమతులు క్రిస్మస్ సందర్భంగా పంపడంతో పవర్ స్టార్ క్రిస్మస్ తాతగా మారిపోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


క్రిస్మస్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ తాత శాంతా క్లాజ్ హడావిడి లేకుండా ఈ పండుగ పూర్తికాదు. క్రిస్మస్ రేపనగా శాంతా క్లాజ్ పిల్లలకు పెద్దలకు కేకులు ఆట బొమ్మలు తెచ్చి ఇస్తాడని ఒక నమ్మకం. శాంతా క్లాజ్ అనే పదం డచ్ భాష నుండి వచ్చింది. మానవజాతి కోసం తన రక్తాన్ని శిలువ పై చిందించిన జీసస్ పుట్టునరోజును క్రిస్మస్ గా జరుపుకోవడం కొన్నివేల సంవత్సరాల నుండి కొనసాగుతోంది.


వాస్తవానికి మన భారత్ హిందూదేశం అయినప్పటికీ క్రిస్మస్ ను మనదేశంలో మన భారతీయులు అంతా మన ఇండియన్ ఫెస్టివల్ లానే జరుపుకుంటూ ఉంటాం. మనదేశ సంస్కృతి మత సామరస్యానికి ప్రతీక. ఆ విషయాలను మళ్ళీ తెలియచేయడానికే కాబోలు క్రిస్మస్ హిందువులు పవిత్రంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి ఒకేరోజు రావడం మనదేశ మత సామరస్యాన్ని సూచిస్తోంది.


పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్భంగా పంపిన గిఫ్ట్ ప్యాక్ చాల ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆ ప్యాక్ లో రకరకాల చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్ తో పాటు మరెన్నో ఐటమ్స్ పవన్ పంపిన క్రిస్మస్ గిఫ్ట్ లో ఉండటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా పవన్ గిఫ్ట్ ప్యాక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ‘మెర్రీ క్రిస్మస్ – అన్నా అండ్ కళ్యాణ్’ అంటూ చాలామందికి వచ్చిన ఈ గిఫ్ట్ ప్యాక్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. పవన్ తన ఉపన్యాసాలలో ఎప్పుడు తనకు మతం లేదు అంటూ చెపుతూ ఉంటాడు. ఇప్పుడు పవన్ పంపిన గిఫ్ట్ లు కూడ అతడి మాటలను నిజం చేస్తున్నాయి..




ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>