MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara779486a6-4372-4f6c-b48e-7a8bcbdbc526-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara779486a6-4372-4f6c-b48e-7a8bcbdbc526-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు మెల్ల మెల్లగాకోలుకుంటున్నాయి...ముఖ్యంగా సినీ పరిశ్రమలో మళ్ళీ పూర్వ వైభవం కనిపిస్తుంది ఇప్పుడు.. సినీ తారలు తమ సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా మారి సందడి చేస్తున్నారు..షూటింగ్ ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తూ ఉన్నారు... విమానాశ్రయాల్లో కెమెరా కళ్లు సెలబ్రిటీల్ని వెంబడిస్తూ స్నాప్ లతో విరుచుకుపడుతుండడంతో ఎవరూ దాగుడుమూతలు ఆడే వీళ్లేకుండా పోతోంది.తాజాగా సౌత్ ఫేమస్ ప్రేమ గువ్వలు కెమెరాకి అలానే చిక్కారు మరి. ప్రియుడు వnayanthara;rajinikanth;nayantara;prema;rajeev;samantha;sethu;vijay;vijay sethupathi;hyderabad;korea, south;mohandas karamchand gandhi;rajiv gandhi;cinema;rajani kanth;media;love;husband;joseph vijay;international;vignesh shivan;chitramహైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరాకి చిక్కిన ప్రేమ జంట.. ఎవరో గుర్తు పట్టారా..??హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరాకి చిక్కిన ప్రేమ జంట.. ఎవరో గుర్తు పట్టారా..??nayanthara;rajinikanth;nayantara;prema;rajeev;samantha;sethu;vijay;vijay sethupathi;hyderabad;korea, south;mohandas karamchand gandhi;rajiv gandhi;cinema;rajani kanth;media;love;husband;joseph vijay;international;vignesh shivan;chitramFri, 25 Dec 2020 15:00:00 GMTసినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా మారి సందడి చేస్తున్నారు..షూటింగ్ ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తూ ఉన్నారు... విమానాశ్రయాల్లో కెమెరా కళ్లు సెలబ్రిటీల్ని వెంబడిస్తూ స్నాప్ లతో విరుచుకుపడుతుండడంతో ఎవరూ దాగుడుమూతలు ఆడే వీళ్లేకుండా పోతోంది.తాజాగా సౌత్ ఫేమస్ ప్రేమ గువ్వలు కెమెరాకి అలానే చిక్కారు మరి. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార హైదరాబాద్ విమానాశ్రయంలో ఇలా కెమెరా కంటికి పట్టుబడ్డారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలా వడి వడిగా అడుగులు వేస్తూ కనిపించారు. ఈ జంట ఎంతో స్టైలిష్ లుక్ తో అందంగా కనిపించింది. మీడియా దృష్టిని అభిమానుల దృష్టిని ఆకర్షించారు.ఎంతో సౌకర్యవంతమైన సాధారణ దుస్తుల్లో ఈ జోడీ కనిపించారు.విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కాతు వాకులా రేండు కాదల్` షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నారు ఈ జోడీ. నయనతార - విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సమంతపైనా కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారన్న ప్రచారం సాగింది.హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ `అన్నాథే` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

చిత్రబృందంలో ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో హై అలెర్ట్ నెలకొంది. రజనీకాంత్ సైతం పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాథే మూవీ మేకర్స్ షూటింగ్ ప్రక్రియను నిలిపివేసిన క్రమంలో ఇలా ఉన్నట్టుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నయన్, విగ్నేష్ ల జంట దర్శనమివ్వడంతో ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..ఏదేమైనా ఈ ప్రేమ జంట ఇలా సడెన్ ఎంట్రీ ఇవ్వడం అందరికీ ఆశర్యానికి గురిచేసిందనే చెప్పాలి...!!


మంచు మనోజ్ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్...!

పీసీసీ దాదాపు రేవంత్ కే ఖరారు...

మా నాన్న కిరాతకుడు: వనిత విజయ్ కుమార్

దొంగతనాలు చేస్తున్న మంత్రిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

వినియోగదార్లకు టెస్లా క్రిస్మస్ గిఫ్ట్.. అబ్బో భలే ఉందిగా!

ఎలాగో కోహ్లీ లేడు కాబట్టి అలా చేయండి.. మాజీ క్రికెటర్ సూచన..?

కరోనా కలకల.. ఏపీలోని ఆ జిల్లాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>