PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/breaking/134/wine3de96268-3733-45de-bf2d-a2b5bf8fbd48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/breaking/134/wine3de96268-3733-45de-bf2d-a2b5bf8fbd48-415x250-IndiaHerald.jpgడిసెంబర్ 31, జనవరి 1 రోజున మద్యం షాపులపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సరం సమయంలోనూ అలాగే ఈనెల 31న కూడా పనిచేస్తాయని, రోజువారీ సమయాల్లోనే పనిచేస్తాయని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తాయని అన్నారు.wine;cbn;amala akkineni;deva;editor mohan;nithya new;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;january;december;reddy;party;coronavirusమందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!wine;cbn;amala akkineni;deva;editor mohan;nithya new;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;january;december;reddy;party;coronavirusFri, 25 Dec 2020 11:30:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రధానంగా సంక్షేమ పధకాల అమలుపైనే దృష్టి పెట్టింది.  వైఎస్ జగన్ తను పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాటలు, హామీలను నెరవేర్చే క్రమంలో వరుసగా ఈ సంక్షేమ పధకాల రూపకల్పన మరియు అమలు జరుగుతున్నాయి. అయితే వాటిలో మద్యపాన నిషేధం కూడా ఒకటి. అందులో భాగంగా బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే సొంతంగా షాపులను నిర్వహిస్తుంది. అలాగే షరతులతో కూడిన అనుమతులతో బార్ అండ్ రెస్టారెంట్లకు అవకాశం ఇవ్వటం జరిగింది. మద్యం ధరలను పెంచేసింది. ఒకరకంగా జగన్ సర్కార్ వాళ్ళ మందుబాబులు చాలా రకాల ఇబ్బందులకు గురి అయ్యారు.







అయితే తాజాగా ఇప్పుడు వారికి ఆనందం కలిగించే వార్త తెలిపింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 31, జనవరి 1 రోజున మద్యం షాపులపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సరం సమయంలోనూ అలాగే ఈనెల 31న కూడా పనిచేస్తాయని, రోజువారీ సమయాల్లోనే పనిచేస్తాయని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తాయని అన్నారు. ఈ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని అన్నారు. అయితే నిజానికి కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ముప్పు రాష్ట్రంలో ఉందనే నిపుణుల హెచ్చరికలు ఉండటంతో ఈ నెల 31న, జనవరి 1నపూర్తి స్థాయి కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో క్లారిటీ వచ్చింది.




మనం ఎక్స్ పెక్ట్ చేసింది మాత్రం కేజీఎఫ్2 లో ఉండదట..?

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!

తూర్పుతో బోణీ కొట్టబోతున్న జగన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>