MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhi2c8e1e35-dbfe-490b-b946-91b636524053-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhi2c8e1e35-dbfe-490b-b946-91b636524053-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ టైటిల్ ని ఏకపక్ష విజయంతో సొంతం చేసుకున్న అభిజిత్ దూకుడు మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుతా టైటిల్ ట్రోఫీని కైవశం చేసుకున్న అభిజిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు కాబోతున్నాయని, అవి సూపర్ గా ఉంటాయని కూడా ఆ వేదిక మీదనే చెప్పుకొచ్చాడు. ఇపుడు దాన్ని నిజం చేయబోతున్నాడు. బిగ్ బాస్ విన్నర్ అయిన తరువాత అన్ని ప్రముఖ చానళ్ళకు వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న అభిజిత్ తొందరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్లు చేయాలని నిర్ణయించాడు. abhi;chiranjeevi;abhijith;vedhika;tollywood;cinema;bigboss;love;interview;winner;winner1;successఅభిజిత్ ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ ?అభిజిత్ ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ ?abhi;chiranjeevi;abhijith;vedhika;tollywood;cinema;bigboss;love;interview;winner;winner1;successFri, 25 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ టైటిల్ ని ఏకపక్ష విజయంతో సొంతం చేసుకున్న అభిజిత్ దూకుడు మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుతా టైటిల్ ట్రోఫీని కైవశం చేసుకున్న అభిజిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు కాబోతున్నాయని, అవి సూపర్ గా ఉంటాయని కూడా ఆ వేదిక మీదనే  చెప్పుకొచ్చాడు. ఇపుడు దాన్ని నిజం చేయబోతున్నాడు. బిగ్ బాస్ విన్నర్  అయిన తరువాత అన్ని ప్రముఖ చానళ్ళకు వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న అభిజిత్ తొందరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్లు చేయాలని నిర్ణయించాడు.

తనకు అద్భుతమైన ఫ్యాన్ మెయిల్ తయారైందని వారిని ప్రత్యక్షంగా కలుసుకుని థాంక్స్ చెబుతానని అభిజిత్ అంటున్నాడు. ఈ టూర్ ఏకంగా పది రోజుల పాటు సాగుతుందని కూడా తెలుస్తోంది. ఒకప్పుడు సినిమాలు హిట్ అయితే సక్సెస్ టూర్లు చేసేవారు. అలాంటి ఆలోచనే ఇపుడు అభిజిత్ చేస్తున్నాడు. బిగ్ బాస్ మూడు సీజన్లలోనూ గెలిచిన వారు ఎవరూ ఇలాంటి ఆలోచన ఇప్పటిదాకా చేయలేదు.

ఇపుడు అభిజిత్ మాత్రం ఈ ఇన్నోవేట్ థాట్ తో ముందుకు సాగాలనుకోవడం వెనక సూపర్ ప్లాన్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. అభిజిత్ టాలీవుడ్ లో మళ్ళీ తన సత్తా చాటాలనుకుంటున్నాడు. అపుడెపుడో లవ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ ద్వారా టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలు చేసినా రాని ఇమేజ్ ఇపుడు బిగ్ బాస్ పుణ్యమాని ఒక్కసారిగా వచ్చేసింది. ఈ ఇమేజ్ ని కాపాడుకుంటూ తగిన విధంగా మూవీస్ చేస్తూ టాలీవుడ్ లో తన ప్లేస్ ని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరి అభిజిత్ ఈ థాంక్స్ టూర్లు ఏ విధంగా సక్సెస్ అవుతాయో, మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సిందే. ఇప్పటికే అభిజిత్ కి సినిమా ఆఫర్స్ బాగానే వస్తున్నాయని అంటున్నారు. కూల్ బాయ్ ఇమేజ్ తో అభిజిత్ కొత్త సినిమాలకు సైన్ చేస్తాడని అంటున్నారు.






మనం ఎక్స్ పెక్ట్ చేసింది మాత్రం కేజీఎఫ్2 లో ఉండదట..?

మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>