Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-sai-dharam-tejfaa50e73-3da3-4848-8604-a46762a1b954-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-sai-dharam-tejfaa50e73-3da3-4848-8604-a46762a1b954-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా ముహుర్త కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కార్తిక్ దండు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ, కథనం అందిస్తున్నారు. sukumar-sai-dharam-tej;karthik;kumaar;allu arjun;nabha natesh;prasad;sukumar;cinema;thriller;letter;chitralahari;arjun 1;v;solo bathuke so better;adhursసుకుమార్ స్క్రీన్ ప్లే.. సాయి తేజ్ ప్లాన్ అదుర్స్..!సుకుమార్ స్క్రీన్ ప్లే.. సాయి తేజ్ ప్లాన్ అదుర్స్..!sukumar-sai-dharam-tej;karthik;kumaar;allu arjun;nabha natesh;prasad;sukumar;cinema;thriller;letter;chitralahari;arjun 1;v;solo bathuke so better;adhursFri, 25 Dec 2020 08:28:39 GMTసుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా ముహుర్త కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కార్తిక్ దండు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ, కథనం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కొత్తగా కనిపిస్తాడని తెలుస్తుంది. థ్రిల్లర్ జానర్ సినిమాలో వస్తున్న ఈ సినిమా తేజ్ కెరియర్ లో కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. చిత్రలహరి ముందు వరకు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సాయి ధరం తేజ్ ఆ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ప్రతిరోజూ పండుగే సినిమా కూడా హిట్ అవడంతో తేజ్ ఫాం లోకి వచ్చాడు. ఈరోజు సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో వస్తున్నాడు సాయి ధరం తేజ్.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ తో నభా నటేష్ రొమాన్స్ చేసింది. ఇక దేవా కట్ట డైరక్షన్ లో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఆ సినిమా తర్వాత కార్తిక్ సినిమా రిలీజ్ అవుతుంది. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు కాబట్టి సినిమా తప్పకుండా హిట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ సాయి ధరం తేజ్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు.
 


ఆన్ లైన్ రుణ వేధింపులకు యువకుడు బలి

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>