PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-mla-jaggareddy-to-start-padha-yatra-in-telangana7db843b5-b26e-4d76-8fbb-84f381619ba4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-mla-jaggareddy-to-start-padha-yatra-in-telangana7db843b5-b26e-4d76-8fbb-84f381619ba4-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా పిసిసి అధ్యక్ష పదవి విషయమై ఆ పార్టీ సీనియర్ నాయకులు రగులుతూనే ఉన్నారు. అధిష్టానం ఇంకా ఎవరి పేరు ఫైనల్ చేయక పోయినప్పటికీ, ఎవరికివారు హడావుడి మాత్రం చేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశారు. త్వరలోనే కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపికపై అధిష్టానం పెద్దలు తమ నిర్ణయం ప్రకటించబోతున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా పిసిసి పదవి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్mla jaggareddy sonia pcc president post;auto;soniagandhi;kumaar;rahul new;rahul;k l rahul;uttam kumar reddy nalamada;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;congress;media;mla;rahul sipligunj;letter;sangareddy;jagga reddy;reddy;partyకోట్లు ఖర్చుపెట్టా... నాకు పదవి ఇవ్వరా ?కోట్లు ఖర్చుపెట్టా... నాకు పదవి ఇవ్వరా ?mla jaggareddy sonia pcc president post;auto;soniagandhi;kumaar;rahul new;rahul;k l rahul;uttam kumar reddy nalamada;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;congress;media;mla;rahul sipligunj;letter;sangareddy;jagga reddy;reddy;partyFri, 25 Dec 2020 02:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా పిసిసి అధ్యక్ష పదవి విషయమై ఆ పార్టీ సీనియర్ నాయకులు రగులుతూనే ఉన్నారు. అధిష్టానం ఇంకా ఎవరి పేరు ఫైనల్ చేయక పోయినప్పటికీ, ఎవరికివారు హడావుడి మాత్రం చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశారు. త్వరలోనే కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపికపై అధిష్టానం పెద్దలు తమ నిర్ణయం ప్రకటించబోతున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా పిసిసి పదవి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ గా స్పందించారు. మాణిక్యం టాగూర్ అధిష్ఠానానికి ఐదు పేర్లు పంపించారు. ఈ నెలాఖరులోగా ఐదుగురిలో ఒకరు పేరును ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. 





 ఆ ఐదుగురు పేర్ల లిస్టు లో తన పేరు లేదనే వార్త బయటకి రావడంతో జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,  ఏఐసీసీ ఆఫీస్ కి మెసేజ్, మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేశారు.పిసిసి పదవిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా, తాను స్వాగతిస్తానని జగ్గా రెడ్డి ప్రకటించారు. అయితే పార్టీలో ఉన్న నాయకులు చీలిపోకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇక అధిష్ఠానానికి పంపించిన లిస్టు లో నా పేరు చేర్చక పోవడం దురదృష్టకరం అంటూ మాట్లాడారు. 




 2017 లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగారెడ్డి లో రాహుల్ గాంధీ కోసం భారీ బహిరంగ సభ కార్యక్రమం ఏర్పాట్లను నాకు అప్పగించినప్పుడు... ఆ కష్ట సమయంలోనూ నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ నిర్వహించాను అని, అయినా నా పేరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వద్దకు వెళ్ళిన లిస్ట్ లో లేకపోవడం ఆవేదన కలిగించిందని , ఈ రాష్ట్రానికి  కొత్తగా వచ్చిన వ్యక్తికి  తన గురించి ఏం తెలుసుకోకుండా.. ఆ లిస్టులో తన పేరు పంపించలేదని, ఇది  తనకు ఆవేదన కలిగిస్తోంది అంటూ జగ్గారెడ్డి తన మనసులోని బాధను వెల్లడించారు.



ఉండవల్లిని టార్గెట్ చేసిన బీజేపీ...వైసీపీ షాక్ అలా ఇచ్చిందా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>