PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/does-the-ruling-party-minister-pay-any-attention-tobe8355f3-2f2a-4e19-bdb8-0ee8840d7f68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/does-the-ruling-party-minister-pay-any-attention-tobe8355f3-2f2a-4e19-bdb8-0ee8840d7f68-415x250-IndiaHerald.jpg2018 ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే..ఈ ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైంది.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ycp;jagan;vishakapatnam;capital;mla;minister;tdp;gift;local language;ycp;dookudu;party;mantraఅధికార పార్టీ మంత్రికి ఎమ్మెల్యే కి అస్సలు పొసగడం లేదా..?అధికార పార్టీ మంత్రికి ఎమ్మెల్యే కి అస్సలు పొసగడం లేదా..?ycp;jagan;vishakapatnam;capital;mla;minister;tdp;gift;local language;ycp;dookudu;party;mantraFri, 25 Dec 2020 23:00:00 GMTవైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే..ఈ ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైంది.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది.

ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..  త్వరలోనే విశాఖ కు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అయిపోతుంది. అంతా బాగుందన్న టైం లో ఈ వ్యవహారం కోర్టు కెళ్ళడం అందరికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ టీడీపీ పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని అయన వ్యవహరిస్తున్న తీరు చెప్తుంది... ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు.

ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఇకపోతే ఈ క్రమంలో తన పార్టీ లోని విభేదాలను పరిష్కరించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.వైసీపీలో కీల‌క‌మైన మంత్రి కి ఎమ్మెల్యే కి అస్సలు పాడడం లేదట..మంత్రి దూకుడుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఒక‌రు అడ్డు ప‌డు తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా.. మంత్రుల దూకుడుతో త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. కానీ, ఇక్క‌డ ఈ మంత్రి విష‌యంలో మాత్రం ఎమ్మెల్యే కాల‌ర్ ఎగ‌రేసుకుంటున్నారు. ఇద్దరూ అగ్రవ‌ర్ణాల‌కు చెందిన వారు కావ‌డం.. ఇద్దరిలోనూ ఎమ్మెల్యే ఎప్పటి నుంచో వైఎస్ ఫ్యామిలీకి స‌న్నిహితంగా ఉండ‌డం ఇక్కడ ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న ప్రధాన విష‌యం.


బొమ్మరిల్లు కాంబో రిపీట్.. సిద్ధార్థ్ తో దిల్ రాజు సినిమా..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>