PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh-hot-comments-on-cm-jagan9db8888a-1c70-4623-84eb-dbfb6a524990-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh-hot-comments-on-cm-jagan9db8888a-1c70-4623-84eb-dbfb6a524990-415x250-IndiaHerald.jpgపేదలకది సెంటు స్థలం, వైసీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలమని లోకేష్ ఆరోపించారు. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని మండిపడ్డారు. పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ రూ.6,500 కోట్లని ఆరోపించారు నారా లోకేష్.nara lokesh;lokesh;christmas;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;pond;chief minister;cycle;tdp;ycp;lokesh kanagaraj;reddy;partyసీఎం జగన్ చిప్పకూడు తినడం ఖాయం!సీఎం జగన్ చిప్పకూడు తినడం ఖాయం!nara lokesh;lokesh;christmas;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;pond;chief minister;cycle;tdp;ycp;lokesh kanagaraj;reddy;partyFri, 25 Dec 2020 09:06:47 GMTఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంపై తెలుగు దేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకది సెంటు స్థలం, వైసీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలమని లోకేష్ ఆరోపించారు. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని మండిపడ్డారు. పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ రూ.6,500 కోట్లని ఆరోపించారు నారా లోకేష్.


            ఈ ఆధారాలతోనే జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయమని నారాలోకేష్ కామెంట్ చేశారు. టీడీపీ కేసుల వల్లే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామన్న సీఎం జగన్ .., మరి ఇప్పుడెలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అందుకే నిన్ను ఫేక్ సీఎం అనేది. టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రానా సైకిల్ బ్రాండ్ చేరిగిపోదు.. నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని నారాలోకేష్ విమర్శించారు.

             సీఎం జగన్ ను ఉద్దేశించి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ రోజున ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ  వస్తున్న ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కాక రేపుతోంది.








మహేష్ ,పవన్ లను వెనక్కి నెట్టేసిన ఆ క్రేజీ హీరో ఎవరు...!?

ఈ రోజుతో జగన్ సూపర్ హిట్టే ?

చికెన్ బిర్యానీ తెగ తినేశారు

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>