PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsb7a24dfb-cbf7-4a09-9b48-cd76b64affca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsb7a24dfb-cbf7-4a09-9b48-cd76b64affca-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో వరుస ఎన్నికలు అందరిని ఆసక్తిగా ఉండేలా చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి లేదో అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి, సాగర్ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది.. తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పొచ్చు..ఇన్నాళ్లు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యంతో ఏ పార్టీ కూడా ప్రజలోకి వెళ్లలేకపోయింది.. ప్రజలకు గులాబీ పార్టీ మీద ఉన్న నమ్మకమో, లేదా కేసీఆర్ పై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ప్రజలు కేసీఆర్ ని తప్పా ఎవరిని నమ్మలేదు. trs;view;kcr;prasanna;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;ram madhav;government;kanna lakshminarayana;air;success;ranga reddy;mahabubnagar;research and analysis wing;dookudu;partyఎమ్మెల్సీ ఎన్నికల్ల విషయంలో తెరాస కన్నా బీజేపీ నే ముందు ఉందా..?ఎమ్మెల్సీ ఎన్నికల్ల విషయంలో తెరాస కన్నా బీజేపీ నే ముందు ఉందా..?trs;view;kcr;prasanna;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;ram madhav;government;kanna lakshminarayana;air;success;ranga reddy;mahabubnagar;research and analysis wing;dookudu;partyFri, 25 Dec 2020 06:00:00 GMTతెలంగాణ లో వరుస ఎన్నికలు అందరిని ఆసక్తిగా ఉండేలా చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి లేదో అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి, సాగర్ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది.. తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పొచ్చు..ఇన్నాళ్లు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యంతో ఏ పార్టీ కూడా ప్రజలోకి వెళ్లలేకపోయింది.. ప్రజలకు గులాబీ పార్టీ మీద ఉన్న నమ్మకమో, లేదా కేసీఆర్ పై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ప్రజలు కేసీఆర్ ని తప్పా ఎవరిని నమ్మలేదు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని సైతం పక్కన పెట్టి కేసీఆర్ వైపు మొగ్గారు ప్రజలు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది.. రెండో సారి ఎన్నికల్లో గెలిచినా తర్వాత ఎందుకో కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వచ్చింది అనేకంటే ప్రతిపక్షాలు అలాంటి అలాంటి వాతావరణాన్ని సృష్టించాయి అని చెప్పాలి.. బీజేపీ పార్టీ ఇందులో సక్సెస్ అయ్యింది.. ఇప్పటికే దుబ్బాక లో బీజేపీ తెరాస ను ఓడించింది, గ్రేటర్ లో ఎక్కువ సీట్లు గెలుచుకోనీయకుండా నిలువరించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు కావాలని కొంత దూకుడుగా ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తనదే పై చేయి కావాలని బీజేపీ తహతహలాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాషాయానికి అనుకూలంగా గాలి వీస్తుండడంతో ఎమ్మెల్సీలను పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం ఆ పార్టీదే. ఈసారి నుంచి వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటును తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డిల పేర్లను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి నుంచే ఆయా అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమ వల్లే ఉద్యోగాలు ఇవ్వాలన్న కదలిక ప్రభుత్వంలో వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.







టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>