MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-producing-5-films-now502a4583-6eef-43da-a46b-5bce2eca9ad3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-producing-5-films-now502a4583-6eef-43da-a46b-5bce2eca9ad3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి ఉన్న తెగువ అందరికి తెలిసిందే.. నిర్మాత గా పలు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన దిల్ రాజు అవి రిలీజ్ చేయడంలోనూ అంతే ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తుంటారు. రిస్క్ లేనిదే ఇష్క్ లేదు అన్న పాలసీ ఆయనది.. అలా రిస్క్ చేసి ఎన్నో సక్సెస్ లు పొందారు.. ఈ టైం లో సినిమా రిలీజ్ చేస్తే కష్టం అన్న ప్రతిసారి రిలీజ్ చేసి తన జోస్యం కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారు.. అందుకే కాబోలు ప్రతి టాప్ హీరో ఈయనతో సినిమా చేయాలనీ చూస్తుంటారు.. dil raju;chiranjeevi;mahesh;kumaar;shiva;allu arjun;raj;siva nirvana;tarun;venu;vijay;vijay deverakonda;tollywood;cinema;producer;industry;director;lord siva;producer1;hero;success;joseph vijay;shiva nirvana;arjun 1;raj tarun;dil;tarun kumar;devarakonda;venu thottempudiదిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?దిల్ రాజు గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?dil raju;chiranjeevi;mahesh;kumaar;shiva;allu arjun;raj;siva nirvana;tarun;venu;vijay;vijay deverakonda;tollywood;cinema;producer;industry;director;lord siva;producer1;hero;success;joseph vijay;shiva nirvana;arjun 1;raj tarun;dil;tarun kumar;devarakonda;venu thottempudiFri, 25 Dec 2020 11:45:00 GMTటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి ఉన్న తెగువ అందరికి తెలిసిందే.. నిర్మాత గా పలు ప్రయోగాత్మక చిత్రాలు  చేసిన దిల్ రాజు అవి రిలీజ్ చేయడంలోనూ అంతే ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తుంటారు. రిస్క్ లేనిదే ఇష్క్ లేదు అన్న పాలసీ ఆయనది.. అలా రిస్క్ చేసి ఎన్నో సక్సెస్ లు పొందారు.. ఈ టైం లో సినిమా రిలీజ్ చేస్తే కష్టం అన్న ప్రతిసారి రిలీజ్ చేసి తన జోస్యం కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారు.. అందుకే కాబోలు ప్రతి టాప్ హీరో ఈయనతో సినిమా చేయాలనీ చూస్తుంటారు..

చిరంజీవి దగ్గరినుంచి రాజ్ తరుణ్ దాకా అందరు దిల్ రాజు తో సినిమా చేసినవారే.. మళ్ళీ మళ్ళీ చేయాలనుకునేవారే.. నిర్మాత కంటే అయన మంచి ఫ్రెండ్ అంటుంటారు హీరోలు.. ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ గా ఎంతోమంది దర్శకుల మన్ననలు పొందారు.. ఇక ఇండస్ట్రీ లో ఎక్కువ మంది డైరెక్టర్ లు ఈయన బ్యానర్ నుంచే వచ్చారంటే దిల్ రాజు సినిమాలపై ఉన్న ఆసక్తి , నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు..

ఇక కరోనా సమయంలోనూ దిల్ రాజు తన ప్రయోగాలను ఆపట్లేదు. ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలను సెట్స్ పై ఉంచారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ తో పాటు ఇటీవ‌లే అనౌన్స్ అయిన ఎఫ్‌-2 సీక్వెల్ ఎఫ్‌-3 సైతం బుధ‌వార‌మే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టుకుంది. నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ థ్యాంక్ యూ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టాడు.  విశ్వ‌క్సేన్ హీరోగా తెర‌కెక్కుతున్న పాగల్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి రాజు నిర్మిస్తున్నాడు. అలాగే హుషారు ఫేమ్ హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వంలోనూ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.  ఇంకా సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి.. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ సినిమా కూడా లైన్  లో ఉంది. అంతేకాదు అల్లు అర్జున్ తో ఓ సినిమా, మహేష్ బాబు తో ఓ సినిమ అ ని నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. 


మందుప్రియులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

మాస్ రాజా ని తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది..?

కూర్చొన్న చోటే బరువు తగ్గించే సిపుల్ చిట్కాలు.. ఫాలో అయిపోతే సరి!

నెహ్రూ జోస్యం నిజం చేసిన వాజ్ పేయ్

నూతన సంవత్సరంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం!

దీదీకి సవాల్ కానున్న లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీల కూటమి!

తూర్పుతో బోణీ కొట్టబోతున్న జగన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>