PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf82f91da-c372-46ef-800b-44d713cf6560-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf82f91da-c372-46ef-800b-44d713cf6560-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి నేతలు కాస్త దూకుడుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తీవ్ర స్థాయిలో బిజెపి నేతలు అధికార పార్టీని ఫోకస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెరాస నుంచి బిజెపిలో చేరిన స్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపూర్ లో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయో చెప్పకుండా నాటకాలు ఆడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. ఉద్యోగం సాధించి మా బిడ్డలు మాకు తిండి పెడతారని తల్లిదండ్రులు ఆశ పడ్డారు అని ఆయన kcr;ntr;kcr;amala akkineni;deva;manu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;narendra modi;district;chief minister;nandamuri taraka rama rao;dookudu;party;sasanamandaliఆ తెలివి ప్రపంచంలో కేసీఆర్ ఒక్కరికే ఉందా...?ఆ తెలివి ప్రపంచంలో కేసీఆర్ ఒక్కరికే ఉందా...?kcr;ntr;kcr;amala akkineni;deva;manu;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;narendra modi;district;chief minister;nandamuri taraka rama rao;dookudu;party;sasanamandaliFri, 25 Dec 2020 21:00:00 GMTబిజెపి నేతలు కాస్త దూకుడుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తీవ్ర స్థాయిలో బిజెపి నేతలు అధికార పార్టీని ఫోకస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెరాస నుంచి బిజెపిలో చేరిన స్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపూర్ లో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయో చెప్పకుండా నాటకాలు ఆడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. ఉద్యోగం సాధించి మా బిడ్డలు మాకు తిండి పెడతారని తల్లిదండ్రులు ఆశ పడ్డారు అని ఆయన వ్యాఖ్యానించారు.

హాస్టల్ బంద్ అయ్యి విద్యార్థులకే బువ్వ లేకుండా పోయింది అని ఆయన ఆరోపించారు. కేసీఅర్ మాటలు కోటలు దాటిన చేతలు గడప దాటడం లేదు అని మండిపడ్డారు. ప్రపంచంలో మనుషులను అన్ని రకాల మోసం చేసే గొప్ప తెలివి దేవుడు కెసిఆర్ ఒక్కడికే ఇచ్చారు అని ఆయన ఎద్దేవా చేసారు. మీ తెలివిని తెలంగాణ బిడ్డల బాగు కోసం తెలంగాణ అభివృద్ధికి ఉపాయోగిచాలని కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటల పై కేసీఆర్ ఎందుకు స్పందించ లేదు అని ఆయన విమర్శలు చేసారు.

ముఖ్యమంత్రి వచ్చినా మాకు వంగి వంగి దండాలు పెడతారు అన్న చెలనం లేకుండా ఏ ఒక్కరిలో చేలనం లేకుండా పోయింది అని ఆయన విమర్శించారు. పీవీ ఎన్టీఆర్  సమాధులు కూల్చుతామన్న  ఏ పార్టీ స్పందించ లేదు అని మండిపడ్డారు. మొనగాడు బండి సంజయ్ ఒక్కడే స్పందించారు అని అన్నారు. ఒక దేశం ఒకే చట్టం అమలులోకి తెచ్చిన మొనగాడు నరేంద్రమోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి మోదీ పాటు పడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో లో బిజేపి జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు.


టీపీసీసీ పదవి నాకివ్వకుంటే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>