PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona-telangana8148c414-5547-4129-b3af-7ca29ae79b81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona-telangana8148c414-5547-4129-b3af-7ca29ae79b81-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది అని తెలంగాణా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తున్నాము అని చెప్పారు. యుకె నుండి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాము అని ఆయన అన్నారు. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది యుకె నుండి తెలంగాణకు వచ్చారు అని ఆయన అన్నారు. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలుcorona virus;health;hyderabad;warangal;telangana;district;smart phone;london;nalgonda;december;director;medchal;ranga reddy;sangareddy;siddipet;mancherial;jagtial;coronavirusమీరు లండన్ నుంచి వచ్చారా...? ఈ నెంబర్ కి ఫోన్ చేయండిమీరు లండన్ నుంచి వచ్చారా...? ఈ నెంబర్ కి ఫోన్ చేయండిcorona virus;health;hyderabad;warangal;telangana;district;smart phone;london;nalgonda;december;director;medchal;ranga reddy;sangareddy;siddipet;mancherial;jagtial;coronavirusFri, 25 Dec 2020 18:30:00 GMTకరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది అని  తెలంగాణా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తున్నాము అని చెప్పారు. యుకె నుండి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాము అని ఆయన అన్నారు. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది యుకె నుండి తెలంగాణకు వచ్చారు అని ఆయన అన్నారు.

వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాము అని చెప్పారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది అని అన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి అన్నారు. 16 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లో ఉంచాము అని పేర్కొన్నారు.

16 మందికి 76 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాము అని తెలిపారు. వారిని క్వారేంటిన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నాము అని పేర్కొన్నారు. 16 మంది లో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి కోసం సిసిఎంబి కి పంపించాము అని ఆయన వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము అన్నారు. డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యుకె నుండి వచ్చిన వారు లేదా యుకె ఊకె గుండా ప్రయాణించి  వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని పేర్కొన్నారు.


జ‌గ‌న్ గెలిచాడు.. ఎన్నిక‌లు కాదు.. మ‌న‌సులు..!

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>